Shradda Das : శారీలో నడుమందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్ధా దాస్..
Shradda Das : హీరోయిన్ శ్రద్ధా దాస్ గ్లామర్ డోస్ రోజురోజుకీ పెంచేస్తోంది. అందాల ఆరబోతతో బోల్డ్ గా నటించడానికైనా సిద్దమే అన్నట్లుగా హింట్స్ ఇస్తోంది. తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. అల్లరి నరేశ్ హీరోగా నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ద ఆర్య2, డార్లింగ్, గుంటూర్ టాకీస్, గరుడ వేగ వంటి హిట్ సినిమాల్లో మెరిసింది. ఓ బాలీవుడ్ సినిమాలో కూడా శ్రద్ద నటించింది.
ప్రస్తుతం ఇక ఎలాంటి పాత్రకైనా సిద్దమే అన్నట్లు ఎక్స్ పోజింగ్ చేస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది. వరుస ఫొటో షూట్స్ తో అందాలను ఒలకబోస్తూ ఆకట్టుకుంటోంది. ఫొటో షూట్స్ చేస్తూ శారీల్లో బికినీ అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. ఎద నడుము అందాలతో చెమటలు పట్టిస్తోంది. ఈ విషయంలో శ్రద్దకి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఈ మధ్య ఓ షాపింగ్ మాల్ ప్రమోషన్ కిరాగా శ్రద్దని చూడటానికి జనం ఎగబడ్డారు.
ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం శ్రద్ద లెటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట్లో రచ్చ చేస్తోంది. బ్లూ శారీలో బొడ్డుని చూపిస్తూ అందాలను ఒలకబోస్తోంది. స్టన్నింగ్ లుక్స్ తో కుర్రాళ్ల నిద్ర పడుచేసేలా ఉంది. చీర చాటు అందాలను చూపిస్తూ చెమటలు పట్టిస్తోది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు బ్యూటిఫుల్.. లవ్ యూ అంటూ హాట్ సింబల్స్ తో కామెంట్లు పెడుతున్నారు.