Shraddha Das : శ్రద్ధా దాస్ యోగా చేస్తే.. చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదుగా..

Authored By mallesh | The Telugu News | Published on: May 16, 2022, 11:00 am

Shraddha Das : సిద్దు ఫ్రమ్ శ్రీ‌కాకుళం సినిమాతో శ్ర‌ద్దాదాస్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. గ్లామ‌ర్ షోతో ప్ర‌స్తుతం కుర్ర‌కారుని టెంప్ట్ చేస్తోంది. తెలుగులో ప‌లు చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించింది. ఆత‌ర్వాత అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ సౌత్ లోని ప‌లు భాష‌ల్లో, బాలీవుడ్ లో కూడా న‌టించి ఆక‌ట్టుకుంది. తెలుగులో గుంటూర్ టాకీస్ లో ఓ డిఫ‌రెంట్ రోల్ లో బోల్డ్ గా న‌టించి ఆక‌ట్టుకుంది.

లేడీ డాన్ గా హీరో సిద్దుని ఓ రేంజ్ లో ఆడుకుంటూ పిచ్చెక్కించింది. ప‌దే ప‌దే బెడ్ సీన్ల‌తో అద‌ర‌గొట్టింది. అలాగే ఆర్య 2, డార్లింగ్ సినిమాలో న‌టించి మెప్పించింది. అలాగే ఏక్ మినీ క‌థ సినిమాలో లేడీ స్వామిజీగా న‌టించి హాట్ గా లుక్స్ తో క‌ట్టిప‌డేసింది.అయితే సినిమా అవ‌కాశాలు లేక‌పోయినా సోష‌ల్ మీడియాలో హాట్ పోస్ట్ ల‌తో యువ‌త‌కు నిద్ర లేకుండా చేస్తోంది. చీర‌క‌ట్టులో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తోంది.. న‌డుము అందాల‌తో… నాభి అందాల‌తో స్ట‌న్నింగ్ ఫోజులిస్తూ క‌ట్టిప‌డేస్తోంది.

Shraddha Das Latest Yoga Workout Video

Shraddha Das Latest Yoga Workout Video

బీచ్ లో బికినీలో అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తోంది. కాగా శ్ర‌ద్ద ఫిట్ నెస్ పై ఎక్కువ ఫోక‌స్ పెడుతోంది. అంద‌మైన ప‌ర్ ఫెక్ట్ ఫిగ‌ర్ తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అలాగే యోగా చేస్తూ ఆక‌ట్టుకుంటుంది.ప్ర‌స్తుతం శ్ర‌ద్ద యోగా చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో బ్లాక్ పొట్టి డ్రెస్ లో యోగా చేస్తూ అందాల క‌నువిందు చేస్తోంది. యోగాలో ప‌లు ఆస‌నాలు వేస్తూ క‌ట్టిప‌డేస్తోంది. దీంతో శ్ర‌ద్ద అందాల‌కు నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp