Srimukhi : ఫొటో షూట్స్ తో ఆక‌ట్టుకుంటున్న‌ బుల్లితెర రాముల‌మ్మ శ్రీ‌ముఖి

Authored By mallesh | The Telugu News | Published on: May 16, 2022, 10:00 am

Srimukhi : ప‌టాస్ షోతో పాపుల‌ర్ అయిన యాంక‌ర్ శ్రీ‌ముఖి తెలుగు వారంద‌రికీ సుప‌రిచిత‌మే.. బుల్లితెరపై త‌న చురుకైన మాట‌ల‌తో టైమింగ్ పంచుల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప‌లు షోల్లో హోస్ట్ గా చేస్తూనే సినిమా చాన్స్ లు కొట్టేస్తోంది. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో పార్టీసిపేట్ చేసి ర‌న్న‌ర‌ప్ గా నిలిచి మ‌రింత పాపులారిటీని సంపాదించింది. బుల్లితెర రాముల‌మ్మ‌గా ఫెమ‌స్ అయింది. ఇక స్పెష‌ల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ శ్రీ‌ముఖి సంద‌డి మాములుగా ఉండ‌దు..

అల్ల‌రి చేస్తూ గ‌ట్టిగా అరుస్తూ కామెడీ చేస్తుంది.తెలుగులో క్రేజీ అంకుల్స్ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. అలాగే ఇట్స్ టైమ్ టూ పార్టీ సినిమాలో కూడా న‌టించింది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ న్ చెల్లెలి పాత్ర‌లో న‌టించింది. కాగా బుల్లితెరపై త‌న‌దైన స్టైల్ లో కామెడీ చేస్తూ.. న‌వ్వుతూ ఆక‌ట్టుకుంటుంది. గ‌తంలో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్తా స‌న్న‌బ‌డింది. నాజూకు న‌డుముతో మ‌రిన్ని అవ‌కాశాలు కొల్ల‌గొట్ట‌నుంది.

srimukhi impresses with photo shoots

srimukhi impresses with photo shoots

కాగా శ్రీ‌ముఖి ప‌లు ఇంట‌ర్వ్యూల్లో మాట్లాడుతూ ఎవ‌రినైనా లవ్ చేస్తే ఇంట్లో వాళ్ల‌ని ఒప్పించి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాన‌ని చెప్తోంది. కాగా శ్రీ‌ముఖి ఇప్ప‌టికే ఎవ‌రితోనో రిలేష‌న్ షిప్ లో ఉంద‌నే వార్తుల వ‌స్తూనే ఉన్నాయి. ఓ హీరోని ల్ చేసిన‌ట్లు అత‌ను కాద‌న‌డంతో డిప్రేష‌న్ లోకి వెళ్లిన‌ట్లు స‌మాచారం.అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీ‌ముఖి ఫొటో షూట్స్ తో క‌ట్టిప‌డేస్తోంది. తాజాగా ఓ ఫొటో షూట్ లో ఎల్లో డ్రెస్ లో ఆక‌ట్టుకుంది. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా తెగ వైర‌ల్ అవుతుంది. వావ్ బ్యూటిఫుల్ అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి హనోయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!"

  2. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  3. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  4. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  5. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  6. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  7. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp