Shraddha Das : చీర‌క‌ట్టినా శ్ర‌ద్ధా దాస్ అందాల ఆర‌బోత త‌గ్గ‌లేదుగా.. కేక పెట్టిస్తుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shraddha Das : చీర‌క‌ట్టినా శ్ర‌ద్ధా దాస్ అందాల ఆర‌బోత త‌గ్గ‌లేదుగా.. కేక పెట్టిస్తుంది..!

 Authored By sandeep | The Telugu News | Updated on :1 May 2022,8:00 pm

Shraddha Das : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ‌ల‌లో శ్ర‌ద్ధా దాస్ ఒకరు. ఈ అమ్మ‌డు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంటుంది. హీరోయిన్‌గా పెద్ద‌గా రాణించ‌ని ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత‌తో మాత్రం ర‌చ్చ చేస్తుంటుంది. హీరోయిన్ గా ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది.

ఇటీవల శ్రద్దా నటించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.శ్ర‌ద్ధా దాస్.. ఆర్య 2లో కీల‌క పాత్ర పోషించ‌గా, అందులో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది.ఇటీవ‌ల ఈ అమ్మడు బ్లూ కలర్ లో ఉన్న టైట్ ఫిట్ జిమ్ డ్రెస్ లో శ్రద్దా దాస్ పరువాలు మరింత హాట్ గా కనిపిస్తున్నాయి.

shraddha das naughty looks are stunning

shraddha das naughty looks are stunning

Shraddha Das : భ‌లే అందాలు..

తన పర్ఫెక్ట్ ఫిగర్ తో శ్రద్దా దాస్ కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రతి యాంగిల్ లో ఫోజులు ఇస్తూ శ్రద్దా దాస్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మెస్మరైజ్ చేస్తున్న ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా చీర‌క‌ట్టులో శ్ర‌ద్దా దాస్ నాభి అందాలు చూపిస్తూ థ్రిల్ చేస్తుంది. ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. మెస్మ‌రైజింగ్ లుక్స్‌కి కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు. శ్రద్దా దాస్ చిన్నతనంలోనే బాడీ షేమింగ్ కి గురైందట. దీనితో తన తల్లి సలహాలు పాటిస్తూ యోగ చేసిందట. ఇప్పుడు ఈ అమ్మ‌డు ప‌ర్‌ఫెక్ట్ బ్యూటీగా మారింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది