Shraddha Das : మొత్తం చూపించేస్తోన్న శ్రద్దాదాస్.. క్లీవేజ్ షో కెవ్వు కేక

Authored By aruna | The Telugu News | Published on: August 22, 2022, 1:20 pm

Shraddha Das : శ్రద్దా దాస్ ప్రస్తుతం వెండితెర,బుల్లితెర, సోషల్ మీడియా ఇలా అన్ని చోట్లా సందడి చేస్తోంది. ఆమె అందాల ప్రదర్శన పీక్స్‌లోఉంటుంది. చీరకట్టినా, బికినీ వేసినా కూడా ఆమె నాభి అందాలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక ఎద అందాలు, ఆమె చేసే క్లీవేజ్ షో మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. తెరపై ఎంతగా అందాలు ఆరబోసినా కూడా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ నెట్టింట్లో ఆమె చేసే అందాల ప్రదర్శన మాత్రం పీక్స్‌లోఉంటూ.. అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుంది. అందుకే శ్రద్దా దాస్‌కు ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్‌లోనే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ చూసి అందరూ బిత్తరపోతోంటారు.

ఆమె స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీ షో చేసిందంటూ ఆ రోజు సోషల్ మీడియా హీటెక్కిపోవాల్సిందే.  అలాంటి శ్రద్దా దాస్ ఈ మధ్య బుల్లితెరపై తెగ సందడి చేస్తోంది. ఢీ షో జబర్దస్త్ షో శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ ఇలా తెగ హల్చల్ చేస్తోంది. ఇప్పుడు ఎక్కువగా ఆమె ఢీ షోలోనే కనిపిస్తోంది. ఇక శ్రద్దా దాస్ ఇచ్చే హగ్గులు, ముద్దుల కోసం ఆది, ఢీ కంటెస్టెంట్లు ఇలా ఎదురుచూస్తుంటారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం శ్రద్దా దాస్ చేతిలో తమిళ, తెలుగు సినిమాలున్నాయి. ఆమె తెలుగులో చాలా గ్యాప్ తరువాత ఏక్ మినీ కథ చిత్రంలో నటించింది. అది గత ఏడాది ఓటీటీలోకి వచ్చింది. అందులో స్వామిజీగా శ్రద్దా దాస్ అందాల ప్రదర్శన చూసి అందరూ ఫిదా అయ్యారు.

Shraddha Das Photoshoot In Artham Movie Promotions

Shraddha Das Photoshoot In Artham Movie Promotions

అలా ఆమెకు ఇప్పుడు మళ్లీ అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి. ఇప్పుడు ఆమె నటించిన అర్థం మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రద్దా దాస్ అందాల ప్రదర్శనకు తెర లేపేసింది. చీరకట్టులో కనిపించి అందరినీ మెప్పించింది. ఆమె ధరించిన జాకెట్టు, చీర అన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ఇక ఆమె చేసిన క్లీవేజ్ షో అయితే కాక పుట్టించేస్తోంది. కెవ్వు కేక అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక శ్రద్దా దాస్ తాజాగా రివ్యూయర్ లక్ష్మణ్ కలిసి చేసిన రీల్ వీడియో నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by @shraddhadas43

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp