Shraddha Srinath : శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మంచి జోష్ మీదుంది. రీసెంట్ గా బాలకృష్ణ మూవీతో సక్సెస్ అందుకుంది.. ఇకపై వరుస ఆఫర్స్ వస్తాయనే ఆశతో ఉంది.. ఈ అమ్మడు తన అందం, అభినయంతో ఎంతో మంది సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది.మొదట మోడలింగ్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
కోహినూర్ అనే మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలో మరికొన్ని సినిమాలు చేసింది.అక్కడ శ్రద్ధా శ్రీనాథ్ చేసిన ఓ సినిమాను తెలుగులో ‘యు టర్న్’ పేరుతో రీమేక్ చేశారు.ఇక నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిందీ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసింది. ఇటీవలే విశ్వక్ సేన్‌తో మెకానిక్ రాకీ మూవీలో నటించింది. ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది.
సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ షోతో అలరిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ భామ బ్లూ కలర్ లెహంగాలో అదిరిపోయే లుక్స్‌తో కనిపించింది. స్లీవ్‌లెస్ డ్రెస్‌లో కనిపించిన ఈ భామకి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. వారెవ్వా బ్యూటీ అందానికి మంత్ర ముగ్ధులు అవ్వాల్సిందే అంటున్నారు.
Canara Bank Recruitment : బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కలలు కంటున్న యువతకు ఒక ముఖ్యమైన వార్త. కెనరా…
Magha Masam : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క మాసానా ప్రతి ఒక్క తిధిలో ఒక్కొక్క మాసమున ఒక్కొక్క తిదిలో…
Medipally Working Journalists : వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) Working Journalists మేడిపల్లి మండల Medipally అడహాక్ కమిటీ…
Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు నాగ చైతన్య…
Delhi Exit Polls 2025 : గత కొన్ని నెలల నుంచి సాగుతున్న ఢిల్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఢిల్లీ…
Rashmika Mandanna and Vijay Devarakonda : కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండ రష్మిక వ్యవహారం చర్చనీయాంశంగా మారడం మనం చూస్తూనే…
Aadhar : ఆధార్ Aadhar card అనేది భారతదేశ నివాసితులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) (ఆధార్…
Abhishek Sharma : అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC (ఐసీసీ) టి-20 ర్యాంకింగ్స్ విడుదల చేయగా, ఇందులో టీమిండియా Team…
This website uses cookies.