Shriya Saran : పేరెంట్స్ ఫోటో గ్రాఫర్స్ ముందే అతనికి శ్రియ లిప్ కిస్.. వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shriya Saran : పేరెంట్స్ ఫోటో గ్రాఫర్స్ ముందే అతనికి శ్రియ లిప్ కిస్.. వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :5 April 2023,2:00 pm

Shriya Saran : హీరోయిన్ శ్రియ అందరికీ సుపరిచితురాలే. 2001వ సంవత్సరంలో “ఇష్టం” అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దాదాపు రెండు దశాబ్దాలకి పైగా ఇండస్ట్రీలో విజయవంతంగా రాణిస్తున్న శ్రియ… ఒకప్పుడు టాప్ మోస్ట్ హీరోలతో వరుస సినిమాలు చేయడం జరిగింది. తెలుగులో అయితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్,

Shriya Saran KS Her Husband Andrei Koscheev In Front Of Her Parents

Shriya Saran KS Her Husband Andrei Koscheev In Front Of Her Parents

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ మరి కొంతమంది హీరోలతో సినిమాలు చేయడం జరిగింది.ఇటీవల అతి పెద్ద విజయం సాధించిన “RRR” లో కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇదిలా ఉంటే 2018 వ సంవత్సరంలో రష్యా దేశానికి చెందిన ఓ పెద్ద బడా వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోవడం జరిగింది. 2021లో ఈ జంటకి పాప కూడా పుట్టింది. పెళ్లయిన సమయంలో కొండాలపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శ్రియ…

Shriya Saran Reacts To Being Trolled For Sharing A Lip-Lock Moment In  Public: 'He Thinks That...'

కొన్ని సంవత్సరాల క్రితం మళ్లీ రీఎంట్రీ ఇవ్వటం జరిగింది. అయితే “దృశ్యం 2” హిందీ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా…శ్రియ తన కుటుంబ సభ్యులతో హాజరయ్యింది. ఈ క్రమంలో ఫోటోగ్రాఫర్ల ముందు తన భర్తకి తల్లిదండ్రులు పక్కన ఉన్న గాని లిప్ కిస్ పెడుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

YouTube video

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది