Shriya Saran : శ్రియా కొత్త ఫోటో షూట్ తో కుర్రాళ్ళ మతులు పోతున్నాయి !

Authored By aruna | The Telugu News | Published on: June 26, 2023, 8:00 pm

Shriya saran : ఒకప్పటి కుర్రాళ్ళ కలల రాణి శ్రియ శరన్ ఇప్పటికీ తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్న శ్రియ ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో అంతగా అవకాశాలు లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం తనదైన స్టైల్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇక సోషల్ మీడియాలో శ్రియ ట్రెండీ లుక్కులో హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటుంది. సినిమాలతో సంబంధం లేకుండా నిరంతరం అభిమానులు హాట్ టాపిక్ గా మారడం ఈ బ్యూటీ ప్రత్యేకత. స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో ఇప్పుడు కూడా కుర్రాళ్ళలో అదే మైంటైన్ చేస్తూ వస్తుంది.

పెళ్లై ఓ బిడ్డకు తల్లి అయిన సోషల్ మీడియాలో శ్రీయ అందాల ఆరబోత ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. మ్యాగజైన్ కవర్ల పైన కూడా శ్రియ మెరుపులు తప్పనిసరి. ఎలివేషన్ విషయంలో ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఫ్యాషన్ విషయంలో కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తుంది. తాజాగా శ్రియ న్యూ డిజైన్ లో కొత్తగా కనిపిస్తుంది. న్యూ బ్లూ జీన్స్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. జీరో సైజు లుక్కుతో కట్టిపడేస్తుంది. ప్రాక్ తరహా డిజైన్ అమ్మడిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. నడుము చుట్టూ నల్లని బెల్ట్ , బటన్స్ జీన్స్ కి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. డ్రెస్ మ్యాచింగ్ యాక్సరసీస్ ఆకర్షణీయంగా ఉన్నాయి.

Shriya saran latest hot pics in social media

Shriya saran latest hot pics in social media

ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇంత అందంతో ఆకట్టుకుంటున్న శ్రియ ను చూసి కుర్రాళ్ళు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్రెస్ లో శ్రియ యంగ్ హీరోయిన్ల కంటే చాలా అందంగా ఉంది, కత్తిలాంటి ఫిగర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే శ్రియ కబ్జా, మ్యూజిక్ స్కూల్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అవి ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తరువాతి సినిమాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.

aruna

No bio available for this author.

  1. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  2. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  3. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  4. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  5. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  6. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  7. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp