Shriya Saran : ఎద అందాలు చూపిస్తూ హీట్ పుట్టిస్తున్న హీరోయిన్ శ్రియా సరన్ ఫొటోస్..!!
Shriya Saran : హీరోయిన్ శ్రీయ అందరికీ సుపరిచితురాలే. “ఇష్టం” మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీయ అతి తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఒక తెలుగులో మాత్రమే కాదు తమిళ్ మరియు హిందీ సినిమా ఫీల్డ్ లో కూడా రాణించటం జరిగింది. 2001లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీయ అతి తక్కువ కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటి టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున,
వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ ఇంకా మరి కొంతమంది హీరోలతో అవకాశాలు అందుకుని.. ఫుల్ బిజీ హీరోయిన్ గా చేతినిండా ప్రాజెక్టులతో ఉండేది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. మళ్లీ కొన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చిన శ్రీయ.. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “RRR”లో నటించడం జరిగింది.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో శ్రీయకి మళ్లీ ఇప్పుడు వరుస పెట్టి అవకాశాలు వస్తూ ఉన్నాయి. కాగా ఒకపక్క సినిమా అవకాశాలు అందుకుంటూనే మరోపక్క సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో కుర్రాల మదిలో హీట్ పుట్టిస్తోంది. లేటెస్ట్ గా శ్రీయ దిగిన ఫోటోలలో ఏద అందాలతో పాటు తొడలు చూపిస్తూ హాట్ లుక్స్ తో కుర్రోళ్ళ మతిపోగోడుతుంది. శ్రీయ అందాలకు భారీ ఎత్తున కామెంట్లు లైకులు పడుతున్నాయి.