Shriya Saran : పబ్లిక్‌గా రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్ శ్రియ కపుల్.. లిప్ కిస్‌లతో మురిపిస్తూ..!

Authored By mallesh | The Telugu News | Published on: October 25, 2022, 8:00 pm

Shriya Saran : అలనాటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ తగ్గేదెలే అంటోంది. తనకు నచ్చినట్టు ఉండటంలో తప్పేంటని ప్రశ్నిస్తోంది. సాధారణంగా సినిమా స్టార్స్ లీడ్ చేసే లైఫ్.. కామన్ పీపుల్ లీడ్ చేసే లైఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. డబ్బులున్న స్టార్స్ పబ్లిక్‌గా ఏది చేసినా ఎవరూ తప్పపట్టరు. కానీ అదే సామాన్యులు చేస్తే మాత్రం తోటి వారే ఏదో ఒకటి అంటూ విమర్శలు గుప్పిస్తారు. శ్రియ ఒక దశాబ్దం కంటే ఎక్కువగానే టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించింది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా అందరు హీరోలతో సినిమాలు చేసింది.

ఆఖరుకు కుర్రహీరోలతోనూ రొమాన్స్ చేసింది. ఒకానొక టైంలో ఐటం సాంగ్స్ కూడా చేసిన శ్రియ తన కెరీర్ డౌన్ అవుతున్న టైంలో ఫారిన్ వ్యక్తి ఆండ్రీని పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. శ్రియ తెలుగు వారిని లేదా ఎవరైనా బిజినెస్ పర్సన్‌ను పెళ్లి చేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా విదేశీయుడిని పెళ్లి చేసుకున్న శ్రియ.. రీసెంట్‌గా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. శ్రియ ప్రస్తుతం సినిమాలు తగ్గించి తన మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

shriya saran latest pics on instagram

shriya saran latest pics on instagram

Shriya Saran : పబ్లిక్‌గా భర్తతో లిప్ కిస్..!

తాజాగా దివాళీ ఫెస్ట్ సందర్భంగా బాలీవుడ్ యాక్టర్ శిల్పాశెట్టి దివాళీ బాష్‌లో జంటగా మెరిసింది 40 ఏళ్ల శ్రియ.. అక్కడ భార్యాభర్తలు ఇద్దరూ పబ్లిక్‌గా ముద్దు పెట్టుకున్నారు. సెలబ్రిటీలు అందరూ ముందుండగా శ్రియ, ఆండ్రీ లిప్ కిస్ పెట్టుకుని తమ దాంపత్య అన్యోన్యతను ప్రపంచానికి చాటారు. అక్కడే లాక్మే ఫ్యాషన్ వీక్ కూడా అదే రోజు రాత్రి జరిగింది. ఎంతమంది పక్కన ఉన్న ఈ జంట మాత్రం అస్సలు తగ్గలేదు. శ్రియ కపుల్ రొమాన్స్ చూసిన వారంతా ఫిదా అయిపోయారు.కపుల్ అంటే వీరిలాగా ఉండాలని కొందరు కామెంట్స్ చేశారు.. గతంలో వీరిద్దరూ హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లి బీచులో కూడా ముద్దులు పెట్టుకంటున్న పిక్స్ షేర్ చేసి అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది శ్రియ.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp