Shriya Saran : 40 ఏళ్ళ వయసులో మత్తెక్కించే అందాలతో ఫ్రంట్.. బ్యాక్ చుపించేస్తున్న శ్రేయ వీడియో వైరల్..!!

Advertisement

Shriya Saran : హీరోయిన్ శ్రేయ శరణ్ అందరికీ సుపరిచితురాలే. 2001వ సంవత్సరంలో ఇష్టం సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన శ్రేయ దశాబ్దన్నర పాటు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అప్పటి టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లతో పాటు తర్వాత తరం మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లతో కూడా సినిమాలు చేసింది.

Shriya Saran Latest STUNNING Looks At Kabzaa Movie Screening
Shriya Saran Latest STUNNING Looks At Kabzaa Movie Screening

అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల అందుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి… అక్కడ కూడా సత్తా చాటింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వేరే హీరోయిన్లు రావడం పోటీ పెరగటంతో… అవకాశాలు తగ్గటం జరిగింది. ఆ తర్వాత 2018లో రష్యా కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లయింది. ఆ తర్వాత 2021లో ఓ పాపకు జన్మనివ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ రియంట్రీ ఇచ్చిన

Advertisement

Shriya Saran Exudes Elegance in Red-Hot Saree Avatar - See Viral Photos

శ్రేయ అదే తరహాలో అవకాశాలు అందుకుంటుంది. RRR సినిమాతో సత్తా చాటిన శ్రేయ ఇటీవలే… ఉపేంద్ర కబ్జా సినిమాలో కూడా హీరోయిన్ గా ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో భర్తతో కలిసి ఫ్రంట్ బ్యాక్ అందాలు చూపిస్తూ… ఫోజులిచ్చింది. ఈ క్రమంలో శ్రేయ అందాలు ఏమాత్రం తగ్గక పోవడంతో… సోషల్ మీడియాలో మీడియా వైరల్ అవుతూ ఉండటంతో అభిమానులు భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement