Shriya Saran : బికినీలో కాక పుట్టిస్తున్న శ్రియ.. పెళ్లైనా ఎంజాయ్ ఏం తగ్గలేదుగా..?
Shriya Saran : హీరోయిన్ శ్రియ మరోసారి తన అందాల ఆరబోతకు సై అంటోంది. పెళ్లయ్యాక తన భర్తతో పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్న శ్రియ పెద్దగా బయట కనిపించడం లేదు. విదేశాల్లో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి అనుగుణంగానే శ్రియ కూడా సముద్రపు అలలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్న పిక్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.అందులో శ్రియ బికినీ ధరించి తన అందాల ప్రదర్శన చేస్తోంది.
తెలుగు చిత్రపరిశ్రమను దశాబ్దకాలం పాటు ఏలిన శ్రియ.. తన నటనతో చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలో ఫ్యామిలీ టైం హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రియ.. కెరీర్ ఎండ్‌కు చేరుకోకముందే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.దాదాపు ఇరవై సంవత్సరాలు సినిమాలు చేసిన శ్రియ.. టాలీవుడ్ అగ్రహీరోలు, కుర్రహీరోలతో కలిసి సినిమాలు చేసింది. సినిమాల అనంతరం రష్యాకు చెందిన ఆండ్రీ కొఛీవ్నిని పెళ్లి చేసుకున్న శ్రియ.. మ్యారెజ్ లైఫ్‌ను సంతోషంగా గడుపుతోంది.

Shriya Saran latest video viral on instagram
Shriya Saran : కాక పుట్టిస్తున్న శ్రియ అందాలు
తాజాగా ఈ జంట విదేశాల్లో ఎంజాయ్ చేసి తిరిగి ఇండియాలో అడుగుపెట్టారట..గోవాలో బీచులో తనభర్తతో కలిసి శ్రియ ముద్దుల వర్షంలో మునిగి తేలుతుందట.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రెడ్ కలర్ బికినీలో బీచులో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తోంది. శ్రియ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాలుగు పదుల వయస్సులోనూ శ్రియ మంచి ఫిజిక్ మెయింటెన్ చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram