Shriya Saran : ఒకటి కాదు రెండూ బయటపెట్టేసింది .. దాదాపు మొత్తం చూపించేసిన శ్రియ శరన్.. వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :30 January 2023,7:00 pm

Shriya Saran : అందాల ముద్దుగుమ్మ శ్రియ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ శ్రియ శరన్ పెళ్లైన త‌ర్వాత కూడా సినిమాల‌లో సంద‌డి చేస్తుంది. శ్రియ తొలిసారిగా ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్ట‌గా, తన అందంతో ఎంతోమంది ప్రేక్షకుల మ‌న‌సుల‌ని దోచుకుంది.ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. సంతోషం సినిమాలో శ్రియ న‌ట‌న‌కు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు.

Shriya Saran mind blowing looks viral

Shriya Saran mind blowing looks viral

ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్‌కి వెళ్లింది శ్రియ‌.శ్రియ పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించి మెప్పించింది..కొన్ని సినిమాలలో సహాయ పాత్రలలో కూడా నటించింది.ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ అందాల‌ముద్దుగుమ్మ లేటు వయసులో కూడా తన అందాలతో మ‌తులు పోగొడుతూ ర‌చ్చ చేస్తుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే 2018లో ఆండ్రూ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకొని ఓ చిన్నారికి కూడా జ‌న్మ‌నిచ్చింది.

Shriya Saran mind blowing looks viral

Shriya Saran mind blowing looks viral

Shriya Saran : వావ్ మ‌తి పోగొట్టే అందం..

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి లైఫ్ ను చాలా బాగా ఎంజాయ్ చేసింది.అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ ర‌చ్చ చేస్తున్న శ్రియ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటుంది.నిత్యం తన భర్త తో దిగిన ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ర‌చ్చ చేస్తుంది. తాజాగా శ్రియ మ‌తి పోగొట్టే అందాల‌తో మెంట‌లెక్కించేసింది. థైస్ షోస్ తో పాటు ఎద అందాల‌తో కుర్రాళ్ల‌కు కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది. ఈ అమ్మ‌డు తెలుగులో రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించి అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకుంది.. చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ లతో ఆమె జతకట్టి ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది.

https://youtube.com/watch?v=M4ihdpxL57c&si=EnSIkaIECMiOmarE

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి