Shriya Saran : పైన అలా కింద ఇలా.. శ్రియా అందాల ఆరబోత
Shriya Saran అందాల తార శ్రియ సరన్ సోషల్ మీడియాలో చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరికీ బెస్ట్ చాయిస్‌గా నిలిచింది శ్రియ. అలాంటి శ్రియ ఈ మధ్య కాస్త బ్రేక్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. పెళ్లి తరువాత శ్రియ సినిమాలపై అంతగా ఫోకస్ పెట్టడం లేదు. సెలెక్ట్డ్‌గా చిత్రాలను ఎంచుకుంటూ వస్తోంది.
సోషల్ మీడియాలో ఆమె తన భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో చేసే సరసాలు, ముద్దులాటలు, విన్యాసాలు చూసి అందరూ షాక్ అవుతుంటారు. ఇక శ్రియ చేసే అందాల విందు అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ మధ్య కాలంలో శ్రియ వేసుకునే దుస్తులు, చేసే హంగామా మామూలుగా ఉండటం లేదు. బికినీలోనూ శ్రియ దుమ్ములేపుతోంది.
శ్రియ అందాల కనువిందు.. Shriya Saran
శ్రియతో ఆండ్రూ చేసే రొమాన్స్ చూసి నెటిజన్లు అవాక్కవుతుంటారు. ఇక తాజాగా ఎల్లో దుస్తుల్లో శ్రియ కనిపించి షాకిచ్చింది. పైన ఎద అందాలు, షోతో కాకరేపుతోంది. ఇక కింద అయితే చిన్న స్కర్ట్ లాంటిది మాత్రమే ధరించింది. అలా పొట్టి బట్టల్లో శ్రియ దుమ్ములేపుతోంది. కిందా మీద ఊపు.. శ్రియ తోపుఅనేట్టుగా అందాల ఆరబోతలో పిచ్చెక్కిస్తోంది.