Shruthi Haasan Joins Salaar Movie Shoot
Shruthi Haasan : శ్రుతీ హాసన్ ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ సలార్ చిత్రంలో శ్రుతీ హాసన్‌ను తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌కు శ్రుతీ హాసన్‌ను ఎంపిక చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విషయమే కాకుండా శ్రుతీ హాసన్‌ను మరో విషయం వార్తల్లో నిలిచేలా చేసింది. ఆ మధ్య శ్రుతీ హాసన్ తన బ్రేకప్ తరువాత డిప్రెషన్, సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
Shruthi Haasan Joins Salaar Shoot
చాలా రోజుల తరువాత శ్రుతీ హాసన్ కెరీర్ మళ్లీ గాడిలో పడుతోంది. ఈ సమయంలో మరోసారి ఆమె ప్రేమలో పడింది. డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శ్రుతి ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై శ్రుతీ హాసన్ స్పందిస్తూ సూక్తులు వల్లించింది. తన పని గురించి మాట్లాడండి.. పర్సనల్ విషయాలు అవసరం లేదంటూ గట్టిగా కౌంటర్లు వేసింది. ఆమె ప్రస్తుతం సలార్ షూటింగ్‌లో ఉంది.
‘ప్రస్తుతం ‘సలార్’ షూట్‌లో బిజీగా పాల్గొంటున్నాను. ఇప్పటి వరకూ నేను పోషించిన పాత్రలతో పోలిస్తే.. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉండనుంది. ‘సలార్’ గురించి ఇప్పుడే పెదవి విప్పలేను. మొదటిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. మంచి మనస్సున్న, వృత్తిపట్ల పూర్తి నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన చెప్పుకొచ్చింది. కొత్త ప్రేమ వ్యవహారంపై ప్రశ్నిస్తే.. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం నాకిష్టం లేదు. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం పనిమీదనే. కాబట్టి ఎదుటివారు కూడా నా వర్క్‌పైనే ఫోకస్ చేస్తే బాగుంటుందని కౌంటర్ వేసింది.
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
This website uses cookies.