Shruti Haasan : బ్లాక్ డ్రెస్ లో శృతి హాసన్ లేటెస్ట్ అందాలు.. అడుగేస్తుంటే ఊగిపోతున్నాయి వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: July 26, 2023, 7:00 pm

Shruti Haasan : హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ కూతురుగా సినిమా రంగానికి పరిచయమైన శృతిహాసన్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రారంభంలో దక్షిణాది సినిమా రంగానికి పరిమితమైన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత హిందీ సినిమా రంగంలో కూడా రాణించటం జరిగింది.

అయితే అక్కడ ప్రారంభంలో విజయాలు వరించిన గాని తరువాత వరుస్స పెట్టి.. ఫ్లాపులు పడటంతో మళ్లీ దక్షిణాది సినిమా రంగంలో రాణించటం జరిగింది. మరి ముఖ్యంగా తెలుగులో శృతిహాసన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రవితేజ ఇంకా చాలామంది టాప్ హీరోలతో నటించింది. ఏడాది ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి అదే రీతిలో బాలకృష్ణతో సినిమాలు చేసి రెండు విజయాలు తన ఖాతాలో వేసుకుంది.

Shruti Haasan latest beauty in black dress video viral

Shruti Haasan latest beauty in black dress video viral

ఇదిలా ఉంటే శృతిహాసన్ చాలా మోడరన్ డ్రెస్సులలో బయట కూడా అలరిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ రీతిగానే ఇటీవల ఓ విమానాశ్రయంలో బ్లాక్ డ్రెస్ లో ఫోటోగ్రాఫర్లకు కనిపించింది. ఈ డ్రెస్సులో శృతిహాసన్ ఎద అందాలు.. ఉగిపోతున్నాయి. ఆమె అడుగులు వేస్తుంటే ఫోటోగ్రాఫర్లు ఈ అందాలను తమ కెమెరాలలో ఫోటోలతో పాటు వీడియో రూపంలో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp