Shruti Haasan : ఆ పార్ట్‌కి సర్జరీ చేసుకున్నానని ఎట్టకేలకి ఒప్పుకున్న శృతి హాసన్
ప్రధానాంశాలు:
Shruti Haasan : ఆ పార్ట్‌కి సర్జరీ చేసుకున్నానని ఎట్టకేలకి ఒప్పుకున్న శృతి హాసన్
Shruti Haasan : శృతి హాసన్ shruti haasan గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆమెకు వెనక కొండంత అండగా తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. హీరోయిన్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌లా మారింది. ఆమె ప్రేమాయణంతో ఎప్పుడు వార్తలలో నిలుస్తుంటుంది. ఇద్దరితో ప్రేమాయణం నడిపిన ఈ భామ వారికి బ్రేకప్ చెప్పి సోలో లైఫ్ గడుపుతుంది.

Shruti Haasan : ఆ పార్ట్‌కి సర్జరీ చేసుకున్నానని ఎట్టకేలకి ఒప్పుకున్న శృతి హాసన్
Shruti Haasan అది నిజమే..
అయితే సలార్ Salaar తో మంచి హిట్ కొట్టిన శృతి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ పిక్స్ షేర్ చేయడమే కాకుండా ఇంట్రెస్టింగ్ చాట్ కూడా చేస్తుంది. తాజాగా శృతి హాసన్ తన సర్జరీ గురించిన విషయాన్ని బయటపెట్టింది. తన ముక్కుకు జరిగిన సర్జరీ గురించి చెబుతూ.. అవును నేను నా ముక్కును సరి చేసుకున్నాను. నా ముక్కు ఇంతకు ముందు భిన్నంగా ఉండేది.
నా మొదటి సినిమా షూటింగ్ సమయంలో నా ముక్కుకు Nose గాయమైంది. దీంతో ట్రీట్మెంట్ చేయించుకున్నాను.దీనిపై తాను ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇది నా శరీరం నా ఇష్టం. నా శరీరంలో మార్పులు చేసుకోవడం నా ఇష్టం. నేను అన్నీ సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటాను అని ఈ అందాల ముద్దుగుమ్మ స్పష్టంచేసింది.