Home » Entertainment » Shruti Haasan Latest Pics
Entertainment

Shruti Haasan : పలుచటి డ్రెస్ లో బ్రా అందాలు చూపించిన శృతిహాసన్ .. ఫోటోలు వైరల్!!

Authored By
aruna
The Telugu News | Published on: September 11, 2023, 3:00 pm
Advertisement

Shruti Haasan : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలు ఎంత హంగామా చేస్తున్నారో అందరికీ తెలిసిందే. లేటెస్ట్ ఫోటోలతో నిత్యం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, జనాలకు దగ్గర అవుతూ, సినిమాలలో ఆఫర్లు కొట్టేస్తున్నారు. చాలామంది హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతూ సినీ ఆఫర్లు దక్కించుకుంటున్నారు. అలాగే స్టార్ హీరోయిన్స్ కూడా సోషల్ మీడియాను వదిలిపెట్టడం లేదు. హాట్ ఫోటోషూట్స్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ శృతిహాసన్ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి.

Advertisement

తెలుగు పరిశ్రమలోకి హీరో సిద్ధార్థ్ నటించిన ‘ ఓ మై ఫ్రెండ్ ‘ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్. మొదటి సినిమాతో పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసి చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోయిన్గా సినిమాలలో దూసుకెళుతోంది. ఇక ఆ మధ్య సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లతో జోడిగా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య , వీర సింహారెడ్డి సినిమాలలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది.

Shruti Haasan latest pics

Advertisement

ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ ని అందించాయి. దీంతో ఈ బ్యూటీ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం శృతిహాసన్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే శృతిహాసన్ కెరియర్ కి తిరుగు ఉండదు. పాన్ ఇండియా స్థాయిలో ఈ బ్యూటీకి గుర్తింపు వస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ ఫోటోలో చాలా స్లిమ్ లుక్ లో కనిపించింది. చాలా పలుచటి బ్లాక్ డ్రెస్సు లో బ్రా అందాలు చూపించింది. దీంతో ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి