Shruti Haasan : ఫోకస్ అంతా అక్కడే పెట్టేసింది.. ఎద అందాలతో శ్రుతీ హాసన్ రచ్చ.. వీడియో

 Authored By bkalyan | The Telugu News | Updated on :5 October 2021,7:00 pm

Shruti Haasan శ్రుతీ హాసన్ సోషల్ మీడియాలో చేసే ఎక్స్ పోజింగ్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటుంది. ఆమె తన ప్రియుడు శంతనుతో కలిసి చేసే సరసాలు మాత్రం మరో లెవెల్‌లో ఉంటాయి. లాక్డౌన్ సమయంలో ఈ ఇద్దరూ ఒకే చోట ఉన్నారు. ఒకే ఫ్లాట్‌‌లో ప్రియుడితో శ్రుతీ హాసన్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. రకరకాల వీడియోలను షేర్ చేస్తూ శ్రుతీ హాసన్, శంతను దుమ్ములేపేశారు. అయితే ఇప్పుడు శ్రుతీ హాసన్ షూటింగ్‌లతో బిజీగా ఉంటోంది. షూటింగ్‌ల కోసం ముంబై హైద్రాబాద్ అంటూ చక్కర్లు కొడుతోంది.

shruti haasan shares video

shruti haasan shares video

ఇక షూటింగ్‌లు లేకపోతే మాత్రం ముంబైలో వాలిపోతోంది. ప్రియుడితో చక్కర్లు కొడుతుంది. వీకెండ్స్ వస్తే ఇంటికి కావాల్సిన సరుకుల కోసం ఇద్దరూ షాపింగ్ చేస్తుంటారు. అక్కడ పబ్లిక్‌లోనే ఇద్దరూ సెల్ఫీలు దిగుతూ సరసాలు ఆడుకుంటారు. అలా షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్‌లో శ్రుతీ హాసన్ చేసిన రచ్చ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. అయితే తాజాగా శ్రుతీ హాసన్ వర్కవుట్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తన ట్రైనర్ ఎంతగా విసిగిస్తున్నాడో కూడా చూపించింది

Shruti Haasan Training Session Goes Viral

Shruti Haasan Training Session Goes Viral

Shruti Haasan శ్రుతీ హాసన్ వింత వీడియో..

ట్రైనింగ్ సెషన్ ప్రారంభమైందంటే చాలు శ్రుతీ హాసన్ ఒళ్లు హూనం కావాల్సిందే. అయితే తాజాగా శ్రుతీ హాసన్ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. కళ్లతో నవ్వు.. కళ్లు పెద్దవి చేయ్.. నోర్మూయ్ అంటూ వచ్చిన ఆడియోకు తగ్గట్టుగా శ్రుతీ హాసన్ చేసింది. చివరకు పిచ్చి పిచ్చిగా గెంతులు వేసింది. అయితే ఈ వీడియోలో శ్రుతీ హాసన్ తన ఎద, నడుము అందాలు ఫోకస్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సలార్ సినిమాలో ప్రభాస్ పక్కన శ్రుతీ హాసన్ నటిస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

bkalyan

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి