Shares Shriya : వాటిని షేక్ చేస్తావా?.. శ్రియతో భర్త సరసాలు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shares Shriya : వాటిని షేక్ చేస్తావా?.. శ్రియతో భర్త సరసాలు..

Shares Shriya శ్రియ, ఆమె భర్త ఆండ్రూ కొశ్చివ్ సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఈ భార్యాభర్తల సరసాలు చూసి నెటిజన్లు అవాక్కవ్వాల్సిందే. శ్రియా బికినీలో కనువిందు చేయడం, ఆమె భర్త సరసాలు ఆడటం చూసి జనాలు నోరెళ్లబెడుతుంటారు. ఆ మధ్య రష్యాలో ఈ ఇద్దరూ చేసిన బోటు షికారు, అందులో శ్రియా ఎద భాగంపై ఆండ్రూ తన చేతిన, నోటిని పెట్టడంతో అందరూ షాక్ అయ్యారు. అలా ఆండ్రూ, శ్రియ నెట్టింట్లో రచ్చ […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :5 October 2021,6:10 pm

Shares Shriya శ్రియ, ఆమె భర్త ఆండ్రూ కొశ్చివ్ సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఈ భార్యాభర్తల సరసాలు చూసి నెటిజన్లు అవాక్కవ్వాల్సిందే. శ్రియా బికినీలో కనువిందు చేయడం, ఆమె భర్త సరసాలు ఆడటం చూసి జనాలు నోరెళ్లబెడుతుంటారు. ఆ మధ్య రష్యాలో ఈ ఇద్దరూ చేసిన బోటు షికారు, అందులో శ్రియా ఎద భాగంపై ఆండ్రూ తన చేతిన, నోటిని పెట్టడంతో అందరూ షాక్ అయ్యారు. అలా ఆండ్రూ, శ్రియ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తుంటారు.

andrei koscheev Shares Shriya Gym Video

andrei koscheev Shares Shriya Gym Video

ఈ మధ్యే శ్రియ, ఆండ్రూలు ఇద్దరూ కూడా ఇండియాకు షిఫ్ట్ అయ్యారు. ముంబైలో ఓ ఇళ్లు కూడా కొనుక్కున్నారు. దానికి సంబంధించిన గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అలా మొత్తానికి ఇప్పుడు ఈ ఇద్దరూ ఇండియాలోనే ఉంటున్నారు. శ్రియా తన ప్రాజెక్ట్‌ల గురించి ఇలా ఇండియాకు రావాల్సి వచ్చింది. అయితే తాజాగా శ్రియ వర్కవుట్లు చేస్తోన్న వీడియోను ఆండ్రూ కొశ్చివ్ షేర్ చేశాడు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

andrei koscheev Shares Shriya Gym Video

andrei koscheev Shares Shriya Gym Video

Shares Shriya శ్రియతో భర్త సరసాలు

శ్రియ వర్కవుట్లు చేస్తుంటే.. ఆ వీడియోను తీసి తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేశాడు ఆండ్రూ కొశ్చివ్. శ్రియ పైకి కిందకు వెళ్తూ జిమ్ చేస్తుంటే.. ఆండ్రూ మాత్రం పక్కనే నిల్చుని వింత వింత రియాక్షన్లు ఇస్తూ శ్రియాను చూపించాడు. షేక్ చేస్తావా? బ్యూటీ.. నువ్ ఎందుకు అంత మూడీగా ఉంటావ్ అంటూ ఏదో ఏదో వింత వింతగా కామెంట్ చేశాడు. మొత్తానికి శ్రియ వర్కవుట్లు, వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

andrei koscheev Shares Shriya Gym Video

andrei koscheev Shares Shriya Gym Video

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది