Singer Sunitha : ఆ ఒక్క వ్యక్తి అనుమానించేవారా!.. సింగర్ సునీత చెప్పింది అదేనా?

Advertisement
Advertisement

Singer Sunitha  ప్రస్తుతం సమాజం ఎలా ఉందో? ఎలా ఆలోచిస్తోందో చెప్పాల్సిన పని లేదు. ఓ ఆడ, మగ కలిసి నడుస్తుంటే.. వారిద్దరి మధ్య ఏదో ఉందనేట్టుగా మాట్లాడుతుంది ఈ సమాజం. ఆ వెళ్లేది అన్నా చెల్లెళ్లు అయినా కూడా ఆ విషయం తెలియని, తెలుసుకోని ఈ సమాజం నానా రకాలుగా మాట్లాడుకుంటూఉంటుంది. అయితే ఇదే విషయాన్ని చెబుతూ డ్రామా జూనియర్స్ షోలో పిల్లలు స్కిట్ వేశారు. ఆ స్కిట్ జడ్జ్ అయిన సునీత Singer Sunitha  ను కదిలించినట్టుంది. తన జీవితంలో జరిగిన సంగతిని కూడా వివరించింది.

Advertisement

Singer Sunitha Gets Emotional In Drama Juniors

సింగర్ సునీత చెప్పింది అదేనా Singer Sunitha

ఓ అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్‌లా ఉంటే కూడా ఈ సమాజం ఊరికే వదిలి పెట్టదు అనే కాన్సెప్ట్‌తో పిల్లలు స్కిట్ వేశారు. ఇందులో ఓ అమ్మాయికి మగ ఫ్రెండ్ ఉంటారు. అలా ఫ్రెండ్ ఉన్నాడని, మిగతా ఫ్రెండ్స్ వాళ్లింటి సభ్యులు ఈ అమ్మాయితో కలవనివ్వరట. పైగా ఆమెను నిందిస్తుంటారు. అబ్బాయిలతో తిరుగుతావని హేళన చేస్తుంటారు. ఇక ఆఫీస్‌లోనూ అలాంటి ఘటనే ఎదురువుతుందట. ఇలా పిల్లలు వేసిన స్కిట్లపై సునీత స్పందించింది.

Advertisement

Singer Sunitha Gets Emotional In Drama Juniors

అమ్మాయికి అబ్బాయి ఫ్రెండ్ ఉండకూడదా?.. అంటూ ప్రశ్నించే స్కిట్ అందరినీ కదిలించింది. దీనిపై సునీత Singer Sunitha స్పందిస్తూ.. రోడ్డు మీద వెళ్లే ఆ ఆంటీ, ఆఫీస్‌లో ఉన్న ఆ బాస్.. ఇవన్నీ కలిపి నా జీవితంలో ఒకే ఒక్క క్యారెక్టర్ అన్నమాట. కొన్ని కొన్ని సార్లు కుటుంబ సభ్యుల కంటే స్వచ్చంగా ఎవరైనా ఉంటారా? అంటే అది కేవలం స్నేహితులే అని సునీత చెప్పుకొచ్చింది. అంటే తనను అనుమానించిన ఆ ఒకే ఒక్క క్యారెక్టర్ ఎవరు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆ ఒక్క మాట చాలు.. బాలయ్యపై యాంకర్ ప్రదీప్ కామెంట్స్

ఇది కూడా చ‌ద‌వండి ==> అత్తింట్లో గొడవలు.. నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు.. అస‌లు ఏం జ‌రిగింది…?

ఇది కూడా చ‌ద‌వండి ==> జాన్వీ కపూర్ పెళ్ళి ఎక్కడో ఫిక్సైపోయింది..పెళ్ళి కబురు చెబుతున్న శ్రీ‌దేవి కూతురు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> జబర్దస్త్ టీం కి షాకిచ్చిన మల్లెమాల.. రెమ్యునరేషన్ కట్.. ఎందుకంటే..?

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

7 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

8 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

9 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

10 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

11 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

12 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

13 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

14 hours ago

This website uses cookies.