Anchor Pradeep : ఆ ఒక్క మాట చాలు.. బాలయ్యపై యాంకర్ ప్రదీప్ కామెంట్స్
Anchor Pradeep నందమూరి బాలకృష్ణ Balakrishna కు రెండు కోణాలుంటాయి. ఆయన గురించి రెండు రకాల అభిప్రాయాలు వస్తుంటాయి. ఆయన్ను దూరంగా చూసిన వారంతా ఒక మాట మాట్లాడుకుంటారు. ఆయనతో దగ్గరగా ప్రయాణం చేసిన వారంతా కూడా ఒక మాట చెబుతుంటారు. ఇక బాలయ్య మీద నడిచినంత ట్రోలింగ్ మరేతర హీరో మీద నడవదు. అయితే బాలయ్య ఇవన్నీ లెక్క చేయడు. అసలు వీటి గురించి పట్టించుకోనే పట్టించుకోడు. బాలయ్య Balakrishna చేసే మంచి పనులు మాత్రం ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది.

anchor pradeep praises nandamuri balakrishna
బాలయ్యపై యాంకర్ ప్రదీప్ కామెంట్స్ Anchor Pradeep
మరీ ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, అందులో అందించే చికిత్స, ఎంతో మంది పేదవాళ్లకు ఉచిత విద్యను అందించడం ఇలా బాలయ్య Balakrishna చేసే మంచి పనుల గురించి పుంఖాను పుంఖాలుగా చెబుతుంటారు. అయితే తాజాగా డ్రామా జూనియర్స్ షోలో బాలయ్య బాబుగా ఓ బుడ్డోడు అదరగొడతాడు. వచ్చే వారం ఆ పిల్లాడు మరోసారి బాలయ్య వేషంలో కనిపించబోతోన్నాడు. ఈ క్రమంలో అక్కడి వారంతా బాలయ్య గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు.

anchor pradeep praises nandamuri balakrishna
ఈ సందర్భంగా యాంకర్ ప్రదీప్ Anchor Pradeep కూడా తనకున్న అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన స్టైల్, ఆ తీరు ఎప్పుడూ కూడా సింహంలానే ఉంటుంది.. క్యాన్సర్ ఆస్పత్రిలో అవసరం అంటే నేను ఫస్ట్ చేసే కాల్ బాలయ్య బాబుకే. అప్పటికప్పుడు ఫోన్ చేసి ఎంతో మందికి ఆయన వైద్యాన్ని అందించాడు. అర్దరాత్రి అయినా సరే నాకు ఫోన్ చెయ్ అని అన్నారు. ఆ ఒక్క మాట చాలు, ఆ ధైర్యం చాలు అని ప్రదీప్ Anchor Pradeep చెప్పుకొచ్చాడు. తల్లి పేరును నిలబెడుతున్నారంటూ బాబూ మోహన్ అన్నారు.

ఇది కూడా చదవండి ==> అత్తింట్లో గొడవలు.. నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు.. అసలు ఏం జరిగింది…?
ఇది కూడా చదవండి ==> ‘కొత్త బంగారు లోకం’ బుడ్డోడు.. జబర్దస్త్ ఆర్టిస్ట్‌తో అలా కనిపించడంతో షాక్.. వీడియో!
ఇది కూడా చదవండి ==> జాన్వీ కపూర్ పెళ్ళి ఎక్కడో ఫిక్సైపోయింది..పెళ్ళి కబురు చెబుతున్న శ్రీదేవి కూతురు..!
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ టీం కి షాకిచ్చిన మల్లెమాల.. రెమ్యునరేషన్ కట్.. ఎందుకంటే..?