Niharika : అత్తింట్లో గొడవలు.. నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు.. అసలు ఏం జరిగింది…?
Niharika మెగా డాటర్ నిహారిక ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. నిత్యం యాక్టివ్‌గా ఉండే నిహారిక Niharika తన భర్త చైతన్యకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తుంటారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటకు ఎంతో మంది అభిమానులున్నారు. థీమ్ పార్టీలు, ప్రైవేట్ పార్టీలు, పబ్‌లు అంటూ ఈ జంట తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. తాజాగా ఈ జంట మీద ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. నిహారిక అత్తింట్లో పెద్ద గొడవ జరగడంతో అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందనే టాక్ వినిపిస్తోంది.

Case Filed Against Niharika Husband Chaitanya Jv
నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు Niharika
మామూలుగా మెగా డాటర్ వార్తలు నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఇలా గొడవలు, కాంట్రవర్సీ అంటే మరింత రచ్చగా మారుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నిహారిక Niharika అత్తింట్లో గొడవలే హాట్ టాపిక్ అవుతోంది. నిహారిక భర్త చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం చర్చకు దారి తీస్తోంది. దీంతో అంతా ఈ ఇష్యూ గురించే మాట్లాడుకుంటున్నారు. ఉన్నటుండి ఈ షాకింగ్ న్యూస్ ఏంటి? అసలేం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు.

Case Filed Against Niharika Husband Chaitanya Jv
అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నిహారిక Niharika ఇంట్లో అర్ధరాత్రి వేళ పెద్ద రచ్చనే నడిచిందని తెలుస్తోంది. ఇంట్లో పెద్ద గొడవ పెద్ద గొడవ జరగడంతో.. ఆమె భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిహారిక Niharika భర్త కూడా అపార్ట్మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేయడంతో ఇరువురి తరుపున ఫిర్యాదులు అందుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారట. అసలు జరిగిన కథ ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియడం లేదు.
ఇది కూడా చదవండి==> జాన్వీ కపూర్ పెళ్ళి ఎక్కడో ఫిక్సైపోయింది..పెళ్ళి కబురు చెబుతున్న శ్రీదేవి కూతురు..!
ఇది కూడా చదవండి==> జబర్దస్త్ టీం కి షాకిచ్చిన మల్లెమాల.. రెమ్యునరేషన్ కట్.. ఎందుకంటే..?
ఇది కూడా చదవండి==> పూర్తిగా భ్రష్టు పట్టించిన తమన్.. దిగు దిగు నాగ అంటూ ఛండాలం.. వీడియో!
ఇది కూడా చదవండి==> కష్టాల్లో జబర్దస్త్ చంటి.. లోన్లు, ఈఎంఐలు కట్టలేక అలా!