టీవీ పెడితే చాలు ఈ అమ్మాయే కనపడుతోంది.. ఒంటిమీద బట్టలే లేకుండా..!!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 21, 2023, 8:00 pm

అవ్ నీత్ కౌర్ గుర్తుందా మీకు. సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించే వాళ్లకు, బుల్లితెర ప్రేక్షకులకు తను సుపరిచితం. ఎందుకంటే సోషల్ మీడియాలో తను ఎప్పుడూ హాట్ టాపికే. ఇక.. టీవీ పెడితే చాలు.. ప్రతి చానెల్ లో తనే కనిపిస్తుంది. తను ఒక నటి మాత్రమే కాదు.. మోడల్ కూడా. డ్యాన్సర్ కూడా. సోషల్ మీడియాలో ఎప్పుడూ హీటెక్కించే ఫోటోలను పెడుతూ రచ్చ రచ్చ చేస్తుంటుంది ఈ భామ.

కుర్రాళ్లు అయితే అవ్ నీత్ కౌర్ ఫోటోలు చూసి మతులు పోగొట్టుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఆమె ఒక్క పోస్ట్ పెడితే చాలు.. లక్షల్లో లైక్స్ వస్తుంటాయి. అది అవ్ నీత్ కౌర్ స్పెషాలిటీ. అందుకే తనకు సోషల్ మీడియాలో అంత పాపులారిటీ. తనకు ఇన్ స్టాగ్రామ్ లోనే 32.6 మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. తనకు అంత పాపులారిటీ రావడానికి మరో కారణం.. బికినీ ఫోటోలు. అవును.. తను బికినీలో రచ్చ రచ్చ చేస్తుంది. పొట్టి డ్రెస్సులు వేసుకొని కుర్రాళ్లను హీటెక్కిస్తుంది.

small screen beauty avneet kaur latest pics viral

small screen beauty avneet kaur latest pics viral

సెకండ్ జనరేషన్ సన్నీ అంటూ కామెంట్స్

అందరికీ తెలుసు కదా.. సన్నీ లియోన్ ఎంత పాపులరో. తనది కూడా హర్యానానే. ఇప్పుడు మనం మాట్లాడుకునే అవ్ నీత్ ది కూడా హర్యానానే. అందుకే.. అవ్ నీత్ ను చూసి అందరూ సెకండ్ జనరేషన్ సన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే అవ్ నీత్ కూడా ఏం దాచుకోదు. అందాలన్నీ ఆరబోస్తుంది. అందుకే అవ్ నీత్ ను చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. నువ్వు ఇలాంటి ఫోటోలు పెట్టి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp