sneha latest pics in Viral
Sneha: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో టాలీవుడ్ మంచి స్థానాన్ని సొంతం చేసుకుంది. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సుధీర్ఘ కాలం పాటు టాప్ హీరోయిన్గా కొనసాగింది. తమిళ, తెలుగు, మలయాళం బాషలలో నటించి ప్రత్యేక స్థానం దక్కించుకుంది. తెలుగులో ప్రియమైన నీకు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఓ మంచి సూపర్ హిట్ మూవీని అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
అలాగే తమిళ హీరో ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పిల్లల కోసం కొంత కాలం గ్యాప్ తీసుకొని మళ్లి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది.హోమ్లీ క్యారెక్టర్స్ ప్లే చేయడంతో పాటు స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించింది. క్లాస్ పాత్రలతో మంచి పేరు తెచ్చుకుంది. నాగార్జున నటించిన శ్రీరామదాసు చిత్రంలో మంచి నటన కనబర్చింది. తరుణ్ హీరోగా వచ్చిన ‘ప్రియమైన నీకు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్నేహా హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, సంక్రాంతి, రాధా గోపాలం, వెంకీ వంటి హిట్ సినిమాల్లో నటించింది.
sneha latest pics in Viral
వినయవిధేయ రామ సినిమాలో రామ్ చరణ్‌కు వదినగా నటించి అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం యాడ్స్ లో కూడా నటిస్తూ పలు సినిమాలు చేస్తోంది. అయితే 40 ఏళ్ల వయసులో కూడా స్నేహా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటి హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా తన అందం అభినయంతో ఆకట్టుకుంటోంది. ఇక రీసెంట్ గా స్నేహ తన ఇంస్టాగ్రామ్ ఖాతా లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఫాన్స్ మురిసిపోతున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరుకూడా చూసేయండి..
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
This website uses cookies.