Adivi Sesh : హీరోయిన్‌ శోభితాతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అడివి శేష్‌.. నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న ప‌లు వార్త‌లు..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 12 January 2023, 10:20 am

Adivi Sesh : సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేమలు ఎఫైర్స్ స‌హ‌జం. కొంద‌రు త‌మ ప్రేమాయ‌ణాన్ని సీక్రెట్‌గా జ‌రిపించ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం ప‌బ్లిక్‌గా చెబుతుంటారు. అయితే మేజర్, హిట్-2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగిపోయిన అడివి శేష్ మాత్రం ఇటీవ‌ల ప్రేమాయ‌ణంతో వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నాడు. రీసెంట్‌గా హీట్ 2తో మంచి విజ‌యాన్ని అందుకున్న అడివిశేష్ తన నెక్ట్స్ మూవీ గూఢాచారి-2 కి సిక్స్ ప్యాక్ చేయబోతున్నాడు. 2018లో వచ్చిన గూఢాచారి సినిమాకి ఈ ఏడాది సీక్వెల్ తీయబోతుండ‌గా, ఈ సినిమా మొద‌టి పార్ట్‌కి మించి ఉంటుంద‌ట‌.

ఇక తొలి పార్ట్‌లో 2018 లో రూపొంద‌గా, తన మొదటి తెలుగు చిత్రం గూడాచారిలో అడివి శేష్ ప్రధాన పాత్రలో కనిపించింది. అస‌లు సంగ‌తి ఇది… ఆన్‌స్క్రీన్‌పై వీరిద్దరి కెమిస్ట్రీ వావ్ అనిపించింది. ఇక కొద్ది రోజులుగా అడివి శేష్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ‌తో రిలేష‌న్ లో ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతండ‌గా, గూడాఛారి హీరోయిన్ శోభిత నాగ చైత‌న్య‌తో ప్రేమ‌లో ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజాగా ఈ ఇద్ద‌రు ముంబై ఎయిర్ పోర్ట్‌లో మెరిసారు. ఒకే రోజు శోభిత‌, అడివి శేష్ ముంబై ఎయిర్ పోర్ట్‌లో క‌నిపించ‌డంతో

Sobhita Dhulipala And Adivi Sesh Spotted At Mumbai Airport

Sobhita Dhulipala And Adivi Sesh Spotted At Mumbai Airport

ఈ ఇద్ద‌రి మ‌ధ్య సీక్రెట్‌గా ఏదైన వ్య‌వ‌హారం న‌డుస్తుందా అని ప‌లువురు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. గూఢచారి 116 సినిమాతో తెలుగులో స్పై చిత్రాలకు బీజం వేశారు సూపర్‌ స్టార్‌ కృష్ణ. ఆయన్ను తలచుకుంటూ లేటెస్ట్‌గా ‘జి2’ (గూఢచారి 2) చిత్రం రూపొందబోతుండ‌గా, ఇందులో గూఢచారి చిత్రం అడవిశేష్‌ హీరోగా న‌టిస్తున్నాడు. దీనికి సంబంధించి ముంబైలో అడవిశేష్‌ ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే నిర్మాతలు లాంఛ్‌ చేశారు. ఈ క్ర‌మంలోనే అడివి శేష్ ముంబైకి వెళ్లాడ‌ని, శోభిత వేరే కార్య‌క్ర‌మాల వ‌ల‌న అక్క‌డికి వెళ్లింద‌ని ఇద్ద‌రికి సంబంధం లేద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "New pensions : లబ్ధిదారులకు శుభవార్త .. ఆగస్టు 15 నుంచి 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు.. ఎవరికెవరికీ వస్తాయంటే?"

  2. "Rice price : ప్రజలకు గుడ్ న్యూస్.. ఆధార్ ఉంటే చాలు..తక్కువ ధరకే బియ్యం.. ఎక్కడ దొరుకుతుంది? ఎలా కొనాలి? వివరాలివే.."

  3. "Karthika Deepam 2 Today Episode August 04 : సూరజ్‌పై జ్యోత్స్న ఆగ్రహం.. పెళ్లి ఆపేందుకు కుటుంబంలో కొత్త డ్రామా!"

  4. "Gold Rate Today : బంగారం కొనేవారికి శుభవార్త.. ఆగస్టు 4న 22, 24 క్యారెట్ల తాజా రేట్లు ఇవే!"

  5. "Viagra Benefits : క్యాన్సర్‌పై వయాగ్రా ప్రభావం? ..ఇజ్రాయెల్ పరిశోధనలో ఆసక్తికర విషయాలు.. ?"

  6. "Fruit Sticker: పండ్లపై ఉన్న స్టిక్కర్ అర్థం తెలుసా? .. 4, 8, 9 ఈ కోడ్ తెలియకపోతే మోసపోయే అవకాశం!"

  7. "Astrology : శని అనుగ్రహంతో ఈ 2 రాశుల వారికి భారీ అదృష్టం.. వచ్చే 3 ఏళ్లు శుభయోగమేనా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp