Sobhita Dhulipala : రెడ్ కలర్ డ్రెస్ లో ఊగిపోతున్న శోభిత ధూళిపాళ ఫ్రంట్ అందాలు.. వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: March 11, 2023, 8:59 pm

Sobhita Dhulipala : హీరోయిన్ శోభిత ధూళిపాళ అందరికీ సుపరిచితురాలే. తెలుగులో గూడచారి, మేజర్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన శోభిత ధూళిపాళ… తెలుగు ప్రాంతానికి చెందిన అమ్మాయి. కెరియర్ ప్రారంభంలోనే మోడలింగ్ రంగంలో విజయం సాధించి తర్వాత బాలీవుడ్ లో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా తిరుగులేని క్రేజీ సంపాదించింది.

Sobhita Dhulipala Stunning Looks Ramp Walking in Red Dress

Sobhita Dhulipala Stunning Looks Ramp Walking in Red Dress

అందాలు చూపించడంలో శోభిత ధూళిపాళకీ ఏమాత్రం హద్దులు ఉండవు. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లు చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది. కెమెరా ముందు బోల్డ్ సీన్స్.. లిప్ లాక్ సన్నివేశాలకు ఏమాత్రం తగ్గే ప్రసక్తి లేదన్న తరహాలో రెచ్చిపోతుంది. ఆ మధ్య అక్కినేని హీరో నాగ చైతన్యతో చట్టపట్టాలు వేసుకుని.. తిరగటంతో నాగచైతన్యతో…శోభిత ధూళిపాళ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు రావడం జరిగాయి. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా..

Sobhita Dhulipala On Her Journey From "Simple Town From Andhra Pradesh" To  "Gen Z Style Icon"

ఓ హిందీ వెబ్ సిరీస్ లో 66 ఏళ్ల బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ తో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న శోభిత ధూళిపాళ… అందాలకు అందరూ మై మరిచిపోయారు. రెడ్ కలర్ డ్రెస్ లో…ఎద అందాలు ఊగిపోతూ ఉండటంతో పాటు… వేడెక్కించే లుక్స్ తో.. రాంప్ వాక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో కుర్రోళ్ళు భారీ ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.

Breaking News

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp