
social media trolls on jabardasth Hyper Aadi comedy
Hyper Aadi : జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది ఈ మధ్య కాలంలో సినిమాలతో కూడా బిజీ అయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అయిన హైపర్ ఆది కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే కొనసాగుతున్నాడు. అక్కడ వరుసగా ఎపిసోడ్స్ లో సందడి చేస్తున్న హైపర్ ఆది భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. కామెడీ పేరుతో కాస్త వల్గర్ గా హైపర్ ఆది ప్రవర్తించడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం.
social media trolls on jabardasth Hyper Aadi comedy
ఈ మధ్య కాలంలో తనకంటే చాలా పెద్ద వారైన మహిళల పట్ల ఆయన అవహేళనగా మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు వివాదానికి తెర తీస్తున్నాయి. హైపర్ ఆది చాలా కాలంగా కూడా సీనియర్ నటీమనులతో వివాదాస్పదంగా మాట్లాడడం, వారిపై పంచ్ డైలాగ్స్ వేయడం చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా సీనియర్ నటిపై హైపర్ ఆది చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతున్నాయి. అంతే కాకుండా ఆయన్ను తీవ్రంగా ఇబ్బందుల్లో కి నెట్టే విధంగా వైరల్ అవుతున్నాయి. ఆడవారిని కనీసం గౌరవించకుండా హైపర్ ఆది చేస్తున్న కామెడీ పై రకాలుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
social media trolls on jabardasth Hyper Aadi comedy
కామెడీ పేరు ఇంత రెచ్చి పోయి ఆడవారిని అవమానించడం అవసరమా అంటూ హైపర్ ఆదిని ప్రశ్నిస్తున్నారు. హైపర్ ఆది మాత్రం తనకు ఎప్పటికీ ఆడవారంటే గౌరవం అని, తాను ఎప్పుడూ కూడా వారిని చులకనగా చూడనని గతంలో చెప్పుకొచ్చాడు. హైపర్ ఆది కేవలం కామెడీగా మాత్రమే ఆడవారి పట్ల కాస్త తక్కువగా మాట్లాడుతాడు కానీ అతడికి ఉద్దేశం అది కాదని అభిమానులు మాట్లాడుతున్నారు. కానీ హైపర్ ఆది తన పద్దతిని మార్చుకోక పోతే మాత్రం తీవ్ర విమర్శలు ముందు ముందు ఎదుర్కొనే అవకాశం ఉంది.
RBI Jobs : 10వ తరగతి పూర్తిచేసిన యువతకు ఇది నిజంగా శుభవార్త. గవర్నమెంట్ ఉద్యోగం Government job కోసం…
TVS Jupiter : భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో టీవీఎస్ జూపిటర్ 110 ( TVS Jupiter 110 )…
Dwakra womens : డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు Central and state governments వరుసగా…
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 19 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. హాస్పిటల్‌కు…
Super Foods : ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన డైట్‌లు విదేశీ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి అనే భావన ఇప్పుడు మారుతోంది.…
Ratha Saptami 2026: సనాతన ధర్మంలో సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. సమస్త లోకాలకు వెలుగును శక్తిని అందించే…
Chicken with skin vs without skin: చాలామందికి చికెన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కొందరైతే ప్రతిరోజూ తినమన్నా…
This website uses cookies.