
Sree Rapaka : ఆర్జీవి నన్ను లోపలికి పిలిచి ఆ పార్ట్ చూపించమన్నాడు.. నటి శ్రీ రాపాక సంచలన వ్యాఖ్యలు..!
Sree Rapaka : టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నగ్నం సినిమాతో హీరోయిన్ శ్రీ రాపాక ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాకపోయినా అభిమానుల్లో క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఆర్జీవీ తో ఒక్క సినిమా చేస్తే ఆ హీరోయిన్ ఫుల్ పాపులర్ అయినట్లే. అలా ఫేమస్ అయిన హీరోయిన్లలో శ్రీ రాపాక కూడా చేరారు. నగ్నం సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న శ్రీ రాపాక వరుసగా యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నగ్నం సినిమాలో శ్రీ రాపాక రెచ్చిపోయి నటించారు. ఇందులో ఆమె టూ బోల్డ్ గా కనిపించారు. ప్రైవేట్ పార్ట్స్ చూపించి చూపించినట్లుగా ఎక్స్ పోజ్ చేశారు. టూ బోల్డ్ గా ఉన్న ఈ సినిమాకి అభిమానులు ఏర్పడ్డారు.
ఇక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన ఇండియాలో ఆడపిల్లలు షార్ట్ గా బట్టలు వేసుకుంటే పదే పదే చూస్తుంటారు. అదే అమెరికాలో అలాంటి విదేశాలలో అలా చూడరు. ఎందుకంటే మన దగ్గర నియమ నిబంధనలు ఉంటాయి. అందుకే వారిలో కోరికలు ఎక్కువగా పెరుగుతుంటాయి. మన దగ్గర ఎటువంటి కండిషన్స్ లేకపోతే విదేశాలలో లాగానే అందరూ ఫ్రీగా ఉంటారు. మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. ఆర్జీవి సినిమాలు టూ బోల్డ్ గా ఉంటాయి. అయితే అలా తీయడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ శృంగారం గురించి కూడా చాలా బోల్డ్ గా మాట్లాడారు. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పు లేదని, అందులో పాల్గొంటేనే అతను మగాడా కాదా అనే విషయం తెలుస్తుందని తెలిపింది. పెళ్లి జరిగిన తర్వాత అతను మగాడు కాదని తెలిస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని తెలిపింది.
ఇదే సమయంలో తన స్నేహితురాలికి జరిగిన ఒక అనుభవం గురించి శ్రీ రాపాక చెప్పుకొచ్చారు. తన ఫ్రెండ్ తొలిరాత్రి ఆమె భర్త ఒక గే అనే విషయం తెలుసుకుందని చెప్పింది. దీంతో తన ఫ్రెండ్ ఎంతో బాధపడిందని తెలిపింది. దీంతో శ్రీరాపాక చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీ రాపాక ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె ఆర్జీవి సినిమాతో పాపులర్ అయ్యారు. గతంలో ఆమె చాలా బోల్డ్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అవి సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇప్పుడు తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతుంది.
Kavitha : తెలంగాణ రాజకీయాలు మున్సిపల్ ఎన్నికలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీల సరసన,…
Chintakayala Vijay : టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్ ఇటీవల తన సొంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు…
Anasuya : వివాదాస్పద అంశాలపై మౌనం వహించకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో…
Train Ticket Booking : భారతీయ రైల్వే తన ప్రీమియం సర్వీసులైన వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్…
Post Office Franchise 2026 : సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ మద్దతు కోరుకునే…
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 'రేంజ్' (మైలేజీ) అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఆ సమస్యకు పరిష్కారంగా కొమాకి సంస్థ…
Aadabidda Nidhi Scheme : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'సక్సెస్' అనే పదానికి పర్యాయపదంగా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. అపజయమెరుగని దర్శకుడిగా పదేళ్ల ప్రస్థానాన్ని…
This website uses cookies.