Sreemukhi : బయటపడ్డ శ్రీముఖి భారీ అందాలు.. సైమా ఈవెంట్‌లో జాతర
Sreemukhi సైమా ఈవెంట్ హైద్రాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. 2019, 2020లకు గానూ సైమా అవార్డుల వేడుక సెప్టెంబర్ 18, 19 తేదీల్లో జరగబోతోందని విపరీతంగా ప్రమోషన్ చేశారు. ఇక దక్షిణాదిలో సైమాకు అవార్డులకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ కోసం దక్షిణాది సినీ నటులు, స్టార్ సెలెబ్రిటీలు అందరూ వస్తుంటారు. అయితే ఇక్కడ ఒక్కో నటి ఒక్కో తీరులో మెరుస్తుంది. అందాల ఆరబోతతో ఈవెంట్ మొత్తం జిగేల్‌మంటుంది.
సైమాలో శ్రీముఖి సందడి.. Sreemukhi
ఇదే క్రమంలో సైమా ఈవెంట్‌లో సందడి చేసిన శ్రీముఖిని చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఆమె ఈ ఈవెంట్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తోన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇందులో ఆమె ధరించిన వస్త్రాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
క్లీవేజ్ షోతో ఆమె చేసిన అందాల విందుకు అందరూ నోరెళ్లబెడుతున్నారు. మామూలుగా అయితే శ్రీముఖి ఎప్పుడూ కూడా హద్దులు దాటదు. తన పరిధిలోనే ఉంటుంది. మోడ్రన్ దుస్తులు వేసినా సరే వల్గారిటీ జోలికి వెళ్లదు.కానీ ఈ సైమా ఈవెంట్ కోసం మాత్రం శ్రీముఖి తన హద్దులను చెరిపేసినట్టు కనిపిస్తోంది. మెడ భాగంలో వీ షేప్‌లో కట్ చేయించి స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్నట్టుంది.
ఇక ఆమె భారీ ఎద అందాలు బయటకు వచ్చేశాయి. ఆమె క్లీవేజ్ షో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి శ్రీముఖి చేసిన అందాల విందుకు నెట్టింట్లో సెగలు పుడుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.