Home » Entertainment » Sreemukhi Dance At Mid Night With Makeup And Costume
Entertainment

Sreemukhi  : ఎంత క్యూట్‌గా తిప్పిందో.. అర్దరాత్రి పూట శ్రీముఖి పనులివే.. వైర‌ల్ వీడియో !

Authored By
Cinema Desk
The Telugu News | Published on: August 13, 2021, 2:15 pm
Advertisement

Sreemukhi  శ్రీముఖి Sreemukhi  బుల్లితెరపై చేసే సందడి కంటే సోషల్ మీడియాలో పదింతలు చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. అలాంటి శ్రీముఖి ఇప్పుడు ఒంటరిగా డ్యాన్సులు వేస్తోంది. మామూలుగా అయితే ఆమె పక్కన ఎవరో ఒకరు ఉంటే  ఇంకా దుమ్ములేపుతుంది. ఆ మధ్య శేఖర్ మాస్టర్ శ్రీముఖి కలిసి చేసిన డ్యాన్సులు నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక శ్రీముఖి డ్యాన్సులకు ఫేమస్ అన్న విషయం తెలిసిందే.

Advertisement

Sreemukhi Dance At Mid Night With Makeup and Costume

శ్రీముఖి Sreemukhi  విష్ణుప్రియ ఇద్దరూ కలిస్తే అది వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇద్దరూ  కలిసి డ్యాన్సులు చేసిన వీడియోలు, ఇంట్లో  కుప్పిగంతుల్లా వేసిన స్టెప్పులు, పార్టీల్లో ఇద్దరూ కలిసి చేసిన రచ్చ మామూలుగా వైరల్ అవ్వలేదు. అలాంటి శ్రీముఖి తాజాగా ఒంటరిగా డ్యాన్స్ వేసింది. అది కూడా ఫుల్ కాస్ట్యూమ్, మేకప్‌తో రెడీగా ఉంది. చూస్తుంటే ఏదో ఇతర షో కోసం షూటింగ్ చేస్తున్న గ్యాప్‌లో ఇలా ఇన్ స్టాగ్రాంలో డ్యాన్సులతో రచ్చ చేసినట్టు కనిపిస్తోంది

Advertisement

అర్దరాత్రి పూట శ్రీముఖి పనులివే Sreemukhi

Anchor Sreemukhi Latest pics viral

శ్రీముఖి Sreemukhi  చేసే రీల్ వీడియోలు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆమె వేసే స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటాయి. అలాంటి శ్రీముఖి తాజాగా తాను ఈ ట్రెండ్‌ను కాస్త ఆలస్యంగా ఫాలో అవుతున్నానని, అది కూడా లేట్ నైట్ ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇక ఇందులో శ్రీముఖి తన నడుమును తిప్పిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. ఈ వీడియోకు, శ్రీముఖి తిప్పిన విధానానికి విష్ణుప్రియ కామెంట్ చేసింది. యాయ్ యాయ్ అంటూ తెగ నవ్వేసింది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> సరసాలాడిన అనసూయ!.. ఇప్పుడు ఇవన్నీ కాదంటూ పరువుదీసిన ఆది.. వైర‌ల్ వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> మొన్న సమంత, ఇప్పుడు కాజల్ అగర్వాల్.. వీరికేం పనిలేదా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> జబర్దస్త్ షోలో కలర్‌ఫుల్‌ కమెడియన్ సత్యశ్రీ .. తనవల్లే జబర్దస్త్ లో వారందరికీ అవకాశాలు వచ్చాయి.

ఇది కూడా చ‌ద‌వండి ==> దుమ్ములేపుతోన్న కార్తీక దీపం హిమ.. వంటలక్క కూతురు రచ్చ!!

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి