Sreemukhi : శేఖర్ మాస్టర్‌కు శ్రీముఖి ముద్దు.. వారి సరసాలను నిలదీసిన శ్రీదేవీ !
Sreemukhi బుల్లితెరపై ముద్దుల గోల ఈ మధ్య ఎక్కువైపోతోంది. ప్రతీ ఒక్కరూ ముద్దులు, హగ్గులతో నానా హంగామా చేస్తున్నారు. ఆ మధ్య శేఖర్ మాస్టర్ Sekhar Master బుగ్గ మీద శ్రీముఖి Sreemukhi ముద్దుల వర్షాన్ని కురిపించిన సంగతి తెలిసిందే. ఓంకార్ సిక్స్త్ సెన్స్ షోలో వచ్చిన శేఖర్ మాస్టర్ Sekhar Master, శ్రీముఖి Sreemukhi రచ్చ రచ్చ చేశారు. శేఖర్ మాస్టర్‌కు పెట్టిన ముద్దులు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అయితే మళ్లీ శేఖర్ మాస్టర్‌ను శ్రీముఖి Sreemukhi వదల్లేదు.

Sreemukhi Again KS Sekhar Master
కామెడీ స్టార్స్ షో పగ్గాలు శ్రీముఖి చేజిక్కించుకుంది. నిన్న ప్రసారమైన ఈ షోలో మొదటిసారిగా హోస్ట్‌గా శ్రీముఖి వ్యవహరించింది. అలా మొదటి ఎపిసోడ్‌లోనూ తన సత్తాను చూపించింది. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇదే క్రమంలో త్రిబుల్ ఎస్ అంటూ శ్రీముఖి హంగామా చేసింది. ఇక నుంచి శ్రీముఖి Sreemukhi , శేఖర్ మాస్టర్, శ్రీదేవీ ఈ త్రిబుల్ ఎస్ కలిసి కామెడీ స్టార్స్‌లో రచ్చచేద్దామని చెప్పుకొచ్చింది.
షాక్ ఇచ్చిన శ్రీదేవీ Sreemukhi

Sreemukhi Again KS Sekhar Master
ఈ క్రమంలోనే మాస్ లెవెల్‌లో ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. ఇక శ్రీదేవీ మామూలుగానే ఎంట్రీ ఇచ్చింది. కానీ శేఖర్ మాస్టర్ మాత్రం మైండ్ బ్లాక్ చేసేశాడు. శ్రీముఖి, శేఖర్ మాస్టర్ ఇద్దరూ కలిసి స్టెప్పులు వేశారు. ఇక చివర్లో శేఖర్ మాస్టర్ బుగ్గ మీద శ్రీముఖి Sreemukhi ముద్దు పెట్టేసింది. శ్రీముఖి పెట్టిన ముద్దును చూసుకుంటూ శేఖర్ మాస్టర్ మురిసిపోయాడు. బుగ్గను నిమురుకుంటూ వెళ్లిపోయాడు. వీరిద్దరి వ్యవహారాన్ని చూసి శ్రీదేవీ హర్ట్ అయింది. నన్ను వదిలేసి ఆ ఎస్‌తో డ్యాన్స్ చేస్తావా? నాతో ఎంట్రీ ఇవ్వకుండా ఆమెతో వస్తావా? అని శేఖర్ మాస్టర్ Sekhar Master ను శ్రీదేవి నిలిదీసింది.
ఇది కూడా చదవండి ==> ఇండస్ట్రీలోని చీకటి రహస్యాలు… హీరోయిన్-డైరెక్టర్ వ్యవహారం వైరల్
ఇది కూడా చదవండి ==> ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా.. కాజల్ అగర్వాల్ ఏం చేస్తోందో చూడండి.. వీడియో
ఇది కూడా చదవండి ==> ఇంట్లో అలాంటి పనులు చేస్తుందా?.. శ్రీముఖి గుట్టు విప్పిన అవినాష్
ఇది కూడా చదవండి ==> అందరూ అదే అడుగుతుంటారు.. సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి