Categories: EntertainmentNews

Sreemukhi : షోలో శ్రీముఖికి ఎదురుదెబ్బ.. అలా రూ. 5 లక్షలు ఖతం

Advertisement
Advertisement

Sreemukhi : బుల్లితెర రాములమ్మ శ్రీముఖికి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలోకి వచ్చాక ఆ క్రేజ్ మరింతగా పెరిగింది. అంతకు ముందు పటాస్ షోతో ఫుల్ ఫేమస్ అయింది. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక ఆమెకు కాస్త నెగెటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. రాహుల్ సిప్లిగంజ్‌తో పెట్టుకున్న గొడవలు, పెంచుకున్న శత్రుత్వం ఇలా అన్నీ కలిపి శ్రీముఖిని కాస్త బ్యాడ్ చేసింది. కానీ ఆమె చివరకు రన్నర్‌గా నిలిచింది. శ్రీముఖి బిగ్ బాస్ తరువాత కాస్త ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకుంటూ వచ్చింది. బుల్లితెరపై ఆమె చేసిన ప్రోగ్రాంలన్నీ కూడా దెబ్బేస్తూ వచ్చాయి. స్టార్ట్ రీలోడెడ్ అంటూ ఓ మ్యూజిక్ చేసింది.

Advertisement

ఆ తరువాత బొమ్మ అదిరింది అనే షోకు యాంకర్‌గా వెళ్లింది.. అలా అన్ని షోలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు శ్రీముఖికి టైం వచ్చినట్టు అనిపిస్తోంది. స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ ఇలా అన్నింట్లోనూ శ్రీముఖియే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా శ్రీముఖి జీ తెలుగు చేసిన వినాయక చవితి ఈవెంట్‌లో మెరిసింది. ఈ ఈవెంట్‌కు శ్రీముఖి యాంకర్‌గా ఉంది. అయితే ఇందులో సరిగమప సింగర్లు, అదిరింది కామెడీ స్టార్స్, సీరియల్ తారలు, సినీ హీరోలు ఇలా అందరూ వచ్చారు. చివర్లో వంద కేజీల లడ్డూ అని తీసుకొచ్చారు.

Advertisement

Sreemukhi Five lakhs auction for laddu in Mana Oori Rangasthalam

దీనిపై వేలం పాట నిర్వహించారు. పది వేల నుంచి అది మొదలైంది. చివరకు ఐదు లక్షల వరకు చేరుకుంది. ఇందులో శ్రీముఖి బుక్కైంది. పది వేలు, ఇరవై వేలు అంటూ ఇలా వెళ్తోంది. భాను శ్రీ.. రెండు లక్షల వరకు పాడింది. అయితే మధ్యలో సింగర్ లేచి.. శ్రీముఖిని బుక్ చేశాడు. ఐదు లక్షలు అని శ్రీముఖి తరుపున పాడాడు. చివరకు ఐదు లక్షలు చెల్లించినట్టు చెక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తానికి శ్రీముఖి ఇలా ఎదురుదెబ్బ తగలడంతో ఐదు లక్షలు పోయినట్టు తెలుస్తోంది.

Advertisement

Recent Posts

Legs Arms : కాళ్లల్లో, చేతులలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా… అయితే విటమిన్ డి లోపం ఉన్నట్లే…!

Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…

21 mins ago

Prabhas : పెళ్లి ప‌క్క‌న పెట్టి వ‌రుస సినిమాలు చేస్తున్న ప్ర‌భాస్.. అస‌లు ఎలా మేనేజ్ చేస్తున్నాడు..!

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఎవ‌రంటే మ‌న‌కు ఠ‌క్కున గుర్తిచ్చే పేరు ప్ర‌భాస్. మ‌నోడు పెళ్లి విష‌యాన్ని…

1 hour ago

Tea : ఉదయాన్నే ఛాయ్ తో పాటు బిస్కెట్ తింటే… మీ ప్రాణాలు డేంజర్ లో పడ్డట్టే… జాగ్రత్త…??

Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…

2 hours ago

Zodiac Signs : శుక్రుడు అనుగ్రహంతో కార్తీకమాసంలో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…

3 hours ago

NIRDPR Notification 2024 : పంచాయతి రాజ్ జాబ్స్.. పరీక్ష లేకుండా గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ శాఖలో జాబ్స్..!

NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…

4 hours ago

Utthana Ekadashi : ఉత్తాన ఏకాదశి ప్రాముఖ్యత… ఏ రోజు ఎలా జరుపుకోవాలంటే..!

Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…

5 hours ago

Telangana Cabinet : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఇప్ప‌ట్లే లేన‌ట్లేనా.. ఈ అగ్ర పోటీదారుల‌కు నిరాశే

Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…

14 hours ago

Telangana : సమగ్ర కుటుంబ సర్వే : వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉందా.. లేదా..?

Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్ర‌భుత్వం సమగ్ర కుటుంబ సర్వే…

15 hours ago

This website uses cookies.