
Sreemukhi full happy with that
Sreemukhi : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌ని మించి పాపులారిటీ దక్కించుకుంది. యాంకర్‌గా, నటిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఇలా శ్రీముఖి క్రేజ్ పెరుగుతూ పోయింది. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయింది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తుంది. రీసెంట్‌గా శ్రీముఖి `సైమా2022` లోనూ యాంకర్‌గా చేసింది. కమెడియన్ అలీతో కలిసి సౌత్ ఇండియన్ సినిమాలకు సంబంధించిన కార్యక్రమలో ఆమె యాంకరింగ్ చేసింది.
బ్లాక్ ట్రెండీ వేర్‌లో రచ్చ చేసింది. హోయలు పోతూ అవార్డు వేడుకలో మొత్తం హైలైట్‌గా నిలిచింది. అయితే ఓ సందర్భంలో రణ్‌వీర్ సింగ్ స్టేజ్ మీదకు రాగా, అమ్మాయిలంతా జెలసీ ఫీలయ్యేలా మీరు ఒకటి చేయాలని తెలిపింది. దీంతో రెచ్చిపోయిన రణ్‌వీర్ సింగ్ ఆమెకి హగ్గులిచ్చారు. అంతటితో ఆగలేదు ముద్దులతో ముంచెత్తాడు. శ్రీముఖి రెండు చేతులకు ముద్దులివ్వడం విశేషం. దీంతో ఆలీ పంచ్‌లు కూడా వేశాడు. దీపికా పదుకొనె చూస్తున్నావా? అంటూ అలీ వేసిన పంచ్‌లో నవ్వులు పూయించాయి. ప్రస్తుతం ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది శ్రీముఖి. ఇప్పుడు ఏం జరిగింది? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, రణ్‌వీర్ సింగ్‌కి లవ్యూ చెప్పింది యాంకర్.
Sreemukhi full happy with that
దీనికి కారణమైన సైమాకి థ్యాంక్స్ చెప్పింది. శ్రీముఖి తన క్రేజ్‌ని పెంచుకుంటూ పోతుంది. ఈటీవీ, మా టీవీ, జెమినీ, జీ తెలుగు ఇలా ఛానెల్‌తో సంబంధం లేకుండా వరుసగా వినోదాత్మక షోలకు యాంకర్‌గా చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న వాటిలో `జాతిరత్నాలు`, `సరిగమప` ప్రధానంగా ఉండగా, కొత్తగా `డాన్సు ఐకాన్` ప్రారంభమైంది. వీటితోపాటు సండే స్పెషల్ ఈవెంట్లలోనూ యాంకర్‌గా చేస్తూ ఫుల్ బిజీగా ఉందీ. మరో వైపు వెండితెరపై కూడా అడపాదడపా సందడి చేస్తూనే ఉంది. ప్రస్తుతం చిరంజీవితో `భోళాశంకర్` సినిమా చేస్తుంది. ఇందులో శ్రీముఖి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని సమాచారం.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.