Sreemukhi : బయటపడ్డ శ్రీముఖి భారీ అందాలు.. కేరవ్యాన్‌లో రచ్చ రచ్చే

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 12 December 2021, 11:40 am

Sreemukhi : బుల్లితెరపై శ్రీముఖి చేసే అందాల విందు మామూలుగా ఉండదు. తన భారీ అందాలను హైలెట్ చేస్తూ శ్రీముఖి చేసే ఫోటో షూట్లు ఎప్పుడూ హైలెట్ అవుతూనే ఉంటాయి. ఒకప్పుడు పద్దతిగా కనిపించిన శ్రీముఖి ఇప్పుడు హద్దులు దాటుతోంది. తన డ్రెస్సింగ్ స్టైల్లో ఎంతో మార్పులు వచ్చాయి.పొట్టి బట్టలను వేసుకుంటోంది. హాట్ స్టెప్పులతో చెలరేగిపోతోంది.

అయితే శ్రీముఖి మాత్రం ఇప్పుడు రీల్ వీడియోలతో తన అభిమానులను అలరిస్తోంది. ఆ మధ్య శేఖర్ మాస్టర్‌తో రూంలో కలిసి చేసిన రీల్ వీడియో, అందులో శ్రీముఖి ధరించిన డ్రెస్ ఎంతగా టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా శ్రీముఖి మరోసారి కేరవ్యాన్‌లో రెచ్చిపోయింది. తన అందాలను ఊపుతూ చేసిన డ్యాన్స్, వేసిన స్టెప్పులు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.

Sreemukhi Insta Reel Video In Carvan

Sreemukhi Insta Reel Video In Carvan

Sreemukhi : శ్రీముఖి అందాల జాతర..

ప్యాకప్ అయిందట.. ఆ సంతోషంలో ఇలా ఓ రీల్ వీడియో చేసిందట. ఈ వీడియో చివర్లో కెమెరా ముందుకు శ్రీముఖి రావడంతో తన ఎద అందాలన్నీ బయటపడ్డట్టు అయింది. మొత్తానికి శ్రీముఖి తన ఎద అందాలను, క్లీ వేజ్ షోను చేయడంలో ఆరితేరిపోతోంది. ప్రస్తుతం ఈ రీల్ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. శ్రీముఖికి ఇప్పుడు వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp