Sreemukhi : బుల్లితెరపై షోలను హిట్ చేసుకోవాలంటే ఎన్నో దారులున్నాయి. అందులో ఒకటి బోల్డ్ కంటెంట్. ఇంకా రెండో ఎక్స్‌పోజింగ్. ఈ రెండు చేస్తోంది జాతి రత్నాలు టీం. శ్రీముఖి చేత పొట్టి బట్టలు వేయిస్తోంది. ఇక కొత్తగా వచ్చిన స్టాండప్ కమెడియన్లతోని లేకి కామెడీలను చేయిస్తోంది. అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా హెల్దీ కామెడీని చేయడం లేదు. ఇక కొందరు అయితే సోషల్ మీడియాలో వాడే కొన్ని అభ్యంతరకర పదాల్ని వాడేస్తున్నాడు. పచ్చిబూతుల్లా వాడే పదాలకు ప్రత్యామ్నాయంగా కొన్ని వాడుతుంటారు. వాటిని ఇక్కడకు తెచ్చి తెరపై నవ్వులు పూయించేందుకు చూస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇలాంటి కుళ్లు జోకులే ఎక్కువగా కనిపిస్తున్నాడు.
ఓ వ్యక్తి ఇలా కామెడీ చేశాడు. మొగ్గలో జోక్స్ అంటూ నానా హంగామా చేశాడు. దానికి అందరూ విరగబడి నవ్వేసుకున్నారు. అసలు ఆ ప్రోమోలో ఏముందో ఓ సారి చూద్దాం. స్కూల్, స్టూడెంట్, టీచర్ అని చెబుతూ.. మొగ్గలో జోక్స్ అంటూ వేశాడు. దీన్నంతా చూస్తూ శ్రీముఖి, పంచ్ ప్రసాద్ ఇలా అందరూ విరగబడి నవ్వేస్తున్నారు. ఐ లవ్ దట్ మొగ్గ అని స్ఠూడెంట్ అంటాడట.. ఇక అది విని టీచర్ కూడా అలానే ఉంటాడు. ఎవడ్రా వాడు.. మొగ్గలో జోకులు వేస్తున్నాడు అని టీచర్ అంటాడట. దీన్ని కామెడీగా చూపించి అక్కడ ఫన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.
ఇలాంటి లేకి కామెడీని ఆ యూనిట్, డైరెక్షన్ టీం ఎలా తీసుకుంటుందో వారికే తెలియాలి. ఇక సిగ్గు లేకుండా శ్రీముఖి అయితే పళ్లు ఎకిలించి ఎలా నవ్వుతుందో ఆమెకే తెలియాలి. ఈ అడల్డ్ కామెడీ కంటెంట్‌ను అక్కడి వారు బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి జాతి రత్నాలు షోను వంద రోజులు సక్సెస్ ఫుల్‌గా లాగేశారు. ఇక ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.