Sreemukhi : తడిసిన అందాలతో శ్రీముఖి.. గోవాలో రచ్చ..!
Sreemukhi: హాట్ యాంకర్ శ్రీముఖి గోవా లో హల్ చల్ చేస్తూ నానా హంగామా చేస్తోంది. గోవా బీచ్ లో సేదతీరుతూ హాట్ హాట్ ఫొటోస్ కి ఫోజులిస్తూ మంటలు పెడుతోంది. సాగర కన్యలా మారిన శ్రీముఖి తన తడిసిన అందాలను ఆరబోసి అల్లాడించేసింది. రీసెంట్ గా ఈ హాట్ బ్యూటి తన తోటి యాంకర్స్ తో గోవా లో దిగింది. సరదా సరదా గడుపుతూ ఉన్న శ్రీముఖి రక రకాల ఫోటో షూట్స్ తో సోషల్ మీడియానే హీటెక్కిస్తుంది.

sreemukhi latest photos at goa
Sreemukhi: శ్రీముఖి క్రియేటివ్ డైరెక్టర్స్ కంట పడితే మాత్రం బీచ్ సాంగ్స్ కి ఆఫర్స్ ఇవ్వకుండా ఉండలేరు.
ఇలాంటి ఫొటో షూట్స్ శ్రీముఖు కి కొత్త కాదేమోగాని .. జనాలకి మాత్రం కొత్తే. ఎందుకంటే ఇలాంటి తడిసిన అందాల విందు ఇంతకముందు ఎప్పుడు ఇవ్వలేదు. సాగర కన్య ని తలపిస్తున్న శ్రీముఖి క్రియేటివ్ డైరెక్టర్స్ కంట పడితే మాత్రం బీచ్ సాంగ్స్ కి ఆఫర్స్ ఇవ్వకుండా ఉండలేరు. మొత్తానికి శ్రీముఖి చేస్తున్న ఈ ఎంజాయ్ మెంట్ మాత్రం ఫ్యాన్స్ కి ఊపిరాడనివ్వడం లేదు. ఈ సమయంలో మేము గనక శ్రీ ముఖి తో ఉంటేనా ..అంటూ ఆరాట పడుతున్నారట నెటిజన్స్ కూడా.

sreemukhi latest photos at goa