Sreemukhi : శ్రీముఖి అందాల ఎటాక్.. కొంచమైన కనికరం లేదు సామి..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 3, 2022, 1:30 pm

Sreemukhi : తెలుగు బుల్లితెర మీద టాప్ యాంకర్ లిస్ట్ లో శ్రీముఖి పేరు కూడా ఉంటుంది. ఆమె చేస్తున్న షోలు మంచి రేటింగ్స్ కూడా తెచ్చుకుంటాయి. ముందు సినిమాల్లో ప్రయత్నించిన అమ్మడు అక్కడ వర్క్ అవుట్ అవక బుల్లితెరకి షిఫ్ట్ అయ్యింది. పటాస్ షోతో సూపర్ పాపులర్ అయిన శ్రీముఖి తను ఏ షో చేసినా సూపర్ సక్సెస్ అనిపించుకుంది. ఈ ఛానెల్ ఆ ఛానెల్ అని లేకుండా అన్ని ఛానెల్స్ నావే అన్నట్టుగా అమ్మడు షోలు చేస్తూ వచ్చింది.

అయితే సడెన్ గా శ్రీముఖి ( anchor sreemukhi )తన గ్లామర్ ఎటాక్ మొదలు పెట్టింది. స్మాల్ స్క్రీన్ షోస్ లో కూడా పెద్దగా స్కిన్ షో చేసేందుకు ఇష్టపడని శ్రీముఖి లేటెస్ట్ గా వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. శ్రీముఖి చేస్తున్న ఈ ఫోటో షూట్స్ తో ఆమె ఫాలోవర్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా బ్లాక్ అండ్ బ్లాక్ కాస్టూం తో శ్రీముఖి మరోసారి రెచ్చిపోయింది. నిండా కప్పుకున్నట్టు కనిపిస్తున్నా తన ఓర కళ్లతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. ఓ స్టార్ హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నా సిల్వర్ స్క్రీన్ మీద అమ్మడికి లక్ కలిసిరాలేదు.

sreemukhi latest photos gone viral

sreemukhi latest photos gone viral

శ్రీముఖి ఏం చేసినా అదో సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఈమధ్య సైమా వేడుకల్లో తన సందడి హాట్ టాపిక్ గా మారింది. ఆ షో కోసం వేసుకున్న డ్రెస్ తో కొద్దిగా ఇబ్బంది పడినట్టు అనిపించింది. అయితే అదే డ్రెస్ తో లేటెస్ట్ గా ఓ ఫోటో షూట్ చేసింది శ్రీముఖి. ఆడియన్స్ అంటే ఏమాత్రం కనికరం లేకుండా రెచ్చిపోతుంది శ్రీముఖి. మరి ఆమె వల్ల డిస్ట్రబ్ అయిన ఆడియన్స్ కి ఆమె ఏం సమాధానం చెబుతుందో చూడాలి. శ్రీముఖి చేస్తున్న ఈ గ్లామర్ షోని తెగ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం శ్రీముఖి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Rame Samhith

No bio available for this author.

  1. "Jabardasth : చంటికి రావాల్సిన ఆఫర్లు భాస్కర్ కొట్టేస్తున్నాడా?.. నూకరాజు షాకింగ్ కౌంటర్!"

  2. "Women on Bikes : మహిళలు బైక్‌పై రెండు కాళ్లు ఒకే వైపు ఎందుకు పెడతారు? దీని వెనుక ఆసక్తికర చరిత్ర!"

  3. "Annadata Sukhibhava PM Kisan : ఏపీ రైతులకు డబుల్ ధమాకా.. అకౌంట్‌లోకి ఒకేసారి రూ.6 వేలు..!"

  4. "Sai Pallavi : కాబోయే భర్తలో ఆ ఒక్క లక్షణం ఉండాల్సిందే.. జీవిత భాగస్వామిపై సాయిపల్లవి ఆసక్తికర కామెంట్స్..!"

  5. "AP Weather Alert : ఏపీకి మరో వాన గండం.. అండమాన్‌లో అల్పపీడనం, భారీ వర్షాలకు ఛాన్స్!"

  6. "Konda Surekha KTR : బిగ్ బ్రేకింగ్‌.. కేటీఆర్‌కు సారీ చెప్పిన కొండా సురేఖ.. తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్!"

  7. "Cyclone Landfall : తుపాను తీరం దాటడం అంటే ఏంటి? భూమిపైకి వచ్చాక ఏం జరుగుతుంది?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp