Sreemukhi : ఎన్నడూ చూపించని పార్ట్ ఈ ఫోటో లో చూపించిన శ్రీముఖి .. ఈ ఫోటోలు అందుకే తెగ వైరల్ అవుతున్నాయి !
Sreemukhi : యాంకర్ శ్రీముఖి అందరికీ సుపరిచితురాలే. తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. సోషల్ మీడియాలో శ్రీముఖికి విపరీతమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో కొంతమంది ముద్దుగా రాములమ్మ అని పిలిస్తే మరి కొంతమంది సౌండ్ స్పీకర్…ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. టీవీ షోస్ తో పాటుగా సినిమా వేడుకలకు యాంకరింగ్ చేసే శ్రీముఖి…
ఒక్కో ఈవెంట్ కి లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ యాంకర్స్ లో టాప్ యాంకర్ గా చూసుకో పోతుంది. ఒకపక్క ఇలా ఈవెంట్ కార్యక్రమాలు చేస్తూ మరోపక్క షోస్ లో అలరిస్తూ ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో అదరగొట్టే ఫోటో షూట్ లతో ఫాలోవర్స్ కి అందాల కన్నువిందు చేస్తూ ఉంటది. శ్రీముఖి ఫోటోలకు విపరీతమైన లైకులు కామెంట్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆమె శరీరంలోని పార్ట్స్.. అంతలా ఆకర్షిస్తూ ఉంటాయి.
ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఎన్నడూ లేని రీతిలో ఎప్పుడు చూపించని విధంగా బొడ్డు అందాలను హైలెట్ చేస్తూ హాట్ ఫోటోషూట్స్ తో చెలరేగిపోయింది. మెరుపుల డ్రెస్ తో శ్రీముఖి చాలా బోల్డ్ గా… నాభి అందాలతో ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో కుర్రాళ్ళు శ్రీముఖి నడుము అందాలకు భారీ ఎత్తున కామెంట్లు పెడుతున్నారు… కత్తిలాంటి నడుము అని… కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఎన్నడూ చూపించని పార్ట్ శ్రీముఖి ఈసారి నాభి అందాలతో కనువిందు చేయడం జరిగింది.