Sreemukhi : శ్రీముఖి కొంప ముంచేసిన డ్రెస్….అందరి ముందు పరువు పోయింది గా…..అసలు ఏం జరిగిందంటే.. వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreemukhi : శ్రీముఖి కొంప ముంచేసిన డ్రెస్….అందరి ముందు పరువు పోయింది గా…..అసలు ఏం జరిగిందంటే.. వీడియో..!

Sreemukhi : ప్రస్తుతం తెలుగు టెలివిజన్ లో అత్యధికంగా రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న వారిలో మొదటిగా శ్రీముఖి పేరు వినిపిస్తోంది. అయితే శ్రీముఖి మొదటిగా 1993 లో టీవీ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. అదుర్స్ అనే సో ద్వారా బుల్లితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సూపర్ సింగర్ అనే గానా కార్యక్రమానికి కూడా శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది. ఆ తర్వాత 2013లో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమా తో వెండితెరపై […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 November 2022,3:40 pm

Sreemukhi : ప్రస్తుతం తెలుగు టెలివిజన్ లో అత్యధికంగా రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న వారిలో మొదటిగా శ్రీముఖి పేరు వినిపిస్తోంది. అయితే శ్రీముఖి మొదటిగా 1993 లో టీవీ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. అదుర్స్ అనే సో ద్వారా బుల్లితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సూపర్ సింగర్ అనే గానా కార్యక్రమానికి కూడా శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది. ఆ తర్వాత 2013లో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమా తో వెండితెరపై అడుగు పెట్టింది.

ఆ తర్వాత మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లి గా నటించింది. అలాగే శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా ఓ చిన్న పాత్రను చేసింది శ్రీముఖి. దీంతో ఆమెకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత తమిళ్ కన్నడ సినిమాలలో కూడా చేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు తెలుగు టెలివిజన్ లో యాంకర్ గా చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నది శ్రీముఖి. అయితే శ్రీముఖి సినీ ఇండస్ట్రీలోకిి రాకముందు గ్రాడ్యువేషన్ డెంటిస్ట్ చదివిందట . అయితే ఈ చదువు మధ్యలోనే శ్రీముఖి కు అవకాశం రావడంతో చదువును మధ్యలోనే వదిలేసి ఇండస్ట్రీకి వచ్చేసిందట.

sreemukhi latest video in youtube

sreemukhi latest video in youtube

ఒక హోస్టుగా ప్రారంభించి ఇప్పుడు పెద్ద స్టార్ గా బుల్లితెరను ఏలుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే రీసెంట్ గా శ్రీముఖి ఓ కార్యక్రమానికి బ్లాక్ డ్రెస్ లో వచ్చి కనువిందు చేసింది. ఈ కార్యక్రమంలో తన ఎద అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఫోజులిచ్చింది. ఇంకా ఈ ఫోటోలను చూసిన కుర్రకారులు,రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోస్ లోఈ ఫొటోస్ శ్రీముఖి చూసిన అందరూ ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఏది ఏమైనా ఓ చిన్న స్థాయి నుంచి స్టార్ గా ఎదిగిందంటే శ్రీముఖి గ్రేట్ అని చెప్పాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది