Sreemukhi : పెళ్లిపై స్పందించిన యాంకర్.. అప్పుడే చేసుకుంటానన్న శ్రీముఖి

Advertisement
Advertisement

Sreemukhi :  శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. మామూలుగా అయితే శ్రీముఖే ఆ మధ్య ఓ షోలో వచ్చినప్పుడు తన పెళ్లి గురించి చెప్పింది. సుమ హోస్ట్ చేసిన క్యాష్ షోలో శ్రీముఖి ఓసారి గెస్టుగా వచ్చింది. ఆ సమయంలోనే శ్రీముఖి తన పెళ్లి గురించి కామెంట్ చేసింది. తాను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోతాను అని, రెండేళ్లలే అది జరుగుతుందని కూడా చెప్పేసింది. అయితే శ్రీముఖికి ఇంకా పెళ్లి ఘడియలు రానట్టు కనిపిస్తోంది.

Advertisement

Sreemukhi On Her Maariage

విష్ణుప్రియ, శ్రీముఖి ఇద్దరూ కూడా తమకు రాబోయే వాడు ఎలా ఉంటాడా? అని రోజూ కలలు కంటారట. ఇద్దరూ రాబోయే వాడి గురించి ముచ్చట్లు పెట్టుకుంటారట. త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని అనుకుంటున్నారట. అయిత తాజాగా శ్రీముఖి తన ఇన్ స్టాగ్రాంలో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టింది. ఏదైనా అడగండి అంటూ శ్రీముఖి తన అభిమానులను అడిగింది. దీంతో కొందరు అవినాష్ పెళ్లి ఎప్పుడు అని అడిగారు. అక్టోబర్ 20న పెళ్లి, జగిత్యాలలో 24న రిసెప్షన్ అని చెప్పింది.

Advertisement

Sreemukhi :  శ్రీముఖి పెళ్లి అప్పుడే..

Sreemukhi On Her Maariage

ఇక నీ పెళ్లి ఎప్పుడు అని తన ఫ్రెండ్ ఇరికించే ప్రయత్నం చేసినట్టుంది. దానికి ఆన్సర్ చెబుతూ.. నుమ్ ముందు చేసుకో.. మంచి బాయ్ ఫ్రెండ్‌ను చూసి పెళ్లి చేసుకో ప్రియాంక.. ఆ తరువాత నేను పెళ్లి చేసుకుంటాను. ఆ పెళ్లిలో నువ్వే నాకు నెయిల్స్ డిజైన్ చేయాల్సి ఉంటుంది అని తన ఫ్రెండ్ ప్రియాంకకు శ్రీముఖి కౌంటర్ వేసింది. మొత్తానికి శ్రీముఖి కూడా పెళ్లి చేసుకునేందుకు సుముఖంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే అది ఇండస్ట్రీలోని వ్యక్తినా? లేదా బయటి వ్యక్తా? అన్నది తెలియాలి.

Recent Posts

Viral News : నీ నీతి, నిజాయితీకి లాల్ సలాం.. చెత్తలో దొరికిన ₹45 లక్షల విలువైన బ్యాగ్‌ను పోలీసులకు అప్ప‌గింత‌..!

Viral News :  తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…

4 minutes ago

Pomegranate Juice : గుండె ఆరోగ్యానికి దానిమ్మ రసంతో ఎన్ని లాభాలో తెలుసా..?

Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…

1 hour ago

Zodiac Signs : జ‌న‌వ‌రి 20 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…

2 hours ago

Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖమ్మం బహిరంగ…

10 hours ago

Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే త‌ల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!

Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…

11 hours ago

Renu Desai : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు : వీధి కుక్కల హత్యలపై ఘాటుగా స్పందించిన రేణు దేశాయ్

Renu Desai  : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…

12 hours ago

Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన‌ కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…

13 hours ago

ED Notice to Midhun Reddy : మిదున్ రెడ్డి కి బిగుసుకుంటున్న ఉచ్చు..లిక్కర్ కేసులో నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…

14 hours ago