Sreemukhi : ఎరుపు డ్రెస్సులో రాములమ్మ అందాలు.. బయటకు వచ్చిన శ్రీముఖి భారీ అందాలు

 Authored By aruna | The Telugu News | Updated on :17 September 2022,3:30 pm

Sreemukhi : బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి మంచి ఇమేజ్ ఉంది. ఈటీవీలో చేసిన పటాస్ షోతో శ్రీముఖి కెరీర్ టర్న్ తీసుకుంది. శ్రీముఖి ఒక్కసారిగా టాప్ యాంకర్ రేంజ్‌కు వెళ్లింది. శ్రీముఖి దెబ్బకు అందరూ భయపడ్డారు. అయితే కెరీర్ మంచి పీక్స్‌లో ఉండి.. రాములమ్మగా ఫేమస్ అవుతున్న సమయంలోనే ఆమె బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టేసింది. బిగ్ బాస్ షో వల్ల శ్రీముఖికి ఒరిగిందేమీ లేదు. బిగ్ బాస్ ఇంట్లో శ్రీముఖి మాటలు, చేష్టలు, కన్నింగ్ బుద్దితో నెగెటివ్ ఇమేజ్ మూటగట్టుకుంది. చివరకు తన కోపం, శత్రుత్వంతోనే రాహుల్ విన్నర్ అయ్యాడు.

చివరకు శ్రీముఖి రన్నర్‌గా మిగిలిపోవాల్సి వచ్చింది. విన్నర్ అయితే ఏం చేయలేం.. రన్నర్ అయితేనే.. ఇంకా ఎంతో సాధించొచ్చు అన్నట్టుగా వేధాంత ధోరణిలో శ్రీముఖి మాట్లాడింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ దెబ్బకు ఆమె మాల్దీవుల్లో ఓ వారం పాటు రిలాక్స్ అయింది. అయితే శ్రీముఖికి బిగ్ బాస్ తరువాత అంతగా ఏమీ అవకాశాలు రాలేదు. ఆమె చేసిన ప్రతీ షో దెబ్బకొట్టేసింది. మధ్యలోనే ఆ షోలన్నీ ఆగిపోయాయి. ఇక వెండితెరపైనా ప్రయోగాలు చేసింది. క్రేజీ అంకుల్స్ అనే ఓ అడల్ట్ కామెడీ చిత్రంలో నటించింది.

Sreemukhi photoshoot for Aha Dance Icon

Sreemukhi photoshoot for Aha Dance Icon

అది దారుణంగా బెడిసికొట్టేసింది. దీంతో శ్రీముఖి చేతులు కాల్చుకున్నట్టు అయింది. అందుకే మళ్లీ అలాంటి చిత్రాల జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయింది. ఇప్పుడు శ్రీముఖి ఈటీవీలో ఓ షో, స్టార్ మాలో ఈవెంట్లు, ఆహా కోసం డ్యాన్స్ ఐకాన్ షోను చేస్తోంది. చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేస్తోంది. తాజాగా ఆమె ఎర్ర కోటు ధరించి డ్యాన్స్ ఐకాన్ షో కోసం చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. ఇందులో తన భారీ అందాలను ప్రదర్శించడంతో అందరూ కళ్లప్పగించి చూస్తున్నారు.

Sreemukhi photoshoot for Aha Dance Icon

Sreemukhi photoshoot for Aha Dance Icon

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి