Bigg Boss 5 Telugu : రెచ్చిపోయిన జోడి.. హమీద నడుముపై శ్రీరామచంద్ర కన్ను.. వీడియో !
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే ట్రాకులు సెట్ అవుతోన్నట్టు కనిపిస్తోంది. మొదటి వారం అంత కూడా గొడవలతోనే సరిపోయింది. ఇక ఇప్పుడు మాత్రం ట్రాకులు కాస్త సెట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఎవరి పేరు మారినా కానీ హమీద పేరు మాత్రం మారడం లేదు. ప్రతీ ట్రాకులో హమీద ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంట్లో అందరూ కూడా హమీద మీదే కన్నేసినట్టు […]
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే ట్రాకులు సెట్ అవుతోన్నట్టు కనిపిస్తోంది. మొదటి వారం అంత కూడా గొడవలతోనే సరిపోయింది. ఇక ఇప్పుడు మాత్రం ట్రాకులు కాస్త సెట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఎవరి పేరు మారినా కానీ హమీద పేరు మాత్రం మారడం లేదు. ప్రతీ ట్రాకులో హమీద ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంట్లో అందరూ కూడా హమీద మీదే కన్నేసినట్టు కనిపిస్తోంది. హమీద జెస్సీ, హమీద శ్రీరామచంద్ర, హమీద సన్నీ ఇలా ట్రాకుల గురించి చర్చలు నడుస్తున్నాయి.
హమీద శ్రీరామచంద్ర రొమాన్స్ Bigg Boss 5 Telugu
అయితే సన్నీ మాత్రం హమీదపై ఎక్కువ శ్రద్ద చూపుతున్నాడని ఆనీ మాస్టర్ అంటోంది. కానీ తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని చెప్పుకొస్తోంది హమీద. సన్నీ సైతం తన మనసులోని మాట బయటకు చెప్పకుండా జస్ట్ ఫ్రెండ్స్ అని అంటోన్నట్టు కనిపిస్తోంది.
ఇక శ్రీరామచంద్ర అంటే మాత్రం హమీదలో ఇంకేదో ఫీలింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌ను గమనిస్తే హమీద, శ్రీరామచంద్ర ట్రాక్ బాగాన వర్కవుట్ అయ్యేట్టుంది.శ్రీరామచంద్ర బాగానే ఫ్లర్ట్ చేస్తాడని ఆనీ మాస్టర్ కూడా సర్టిఫై చేసేసింది. అలా శ్రీరామచంద్ర ఇంట్లో ఉన్న లేడీస్ అందరినీ ట్రై చేసినట్టున్నాడు. నిన్న మాత్రం తనకు ప్రియ మీద ప్రేమ పుట్టినట్టు చెప్పేశాడు.
సిరి, హమీద, లహరి ఇలా అందరి మీద ప్రేమ పుట్టిందని అన్నాడు. కానీ నిన్న మాత్రం మిడ్ నైట్‌లో హమీద చేసిన రొమాంటిక్ పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. హమీద చిట్టి నడుమును శ్రీరామచంద్ర తెగ వాడేసినట్టు కనిపిస్తోంది.
Presenting you ‘BB News”..housemates gurinchi inkoncham depth ga telusukondi #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa#FiveMuchFun pic.twitter.com/M7aYttxEHt
— starmaa (@StarMaa) September 17, 2021