Naresh Siri : న‌రేష్ ఇంటికి వెళ్లిన సిరి.. ప‌డుకుందాంరా అని అలా ఎలా పిలిచాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naresh Siri : న‌రేష్ ఇంటికి వెళ్లిన సిరి.. ప‌డుకుందాంరా అని అలా ఎలా పిలిచాడు..!

Naresh Siri : బిగ్ బాస్ షోతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ సిరి హన్మంతు. ఈ అమ్మ‌డు హౌజ్‌లో ఉన్న‌ప్పుడు ష‌ణ్ముఖ్‌తో చేసిన ర‌చ్చ మ‌నంద‌రికి గుర్తుండే ఉంటుంది. ఇక జ‌బ‌ర్ధస్త్ త‌ర్వాత సిరి హ‌న్మంతు తన‌దైన శైలిలో సంద‌డి చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంతో ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ‘జబర్దస్త్’కు యాంకర్ గా వచ్చిన త‌ర్వాత సిరి హ‌న్మంతు ట్రెండీ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. నయా లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. సిరి […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 May 2024,5:00 pm

Naresh Siri : బిగ్ బాస్ షోతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ సిరి హన్మంతు. ఈ అమ్మ‌డు హౌజ్‌లో ఉన్న‌ప్పుడు ష‌ణ్ముఖ్‌తో చేసిన ర‌చ్చ మ‌నంద‌రికి గుర్తుండే ఉంటుంది. ఇక జ‌బ‌ర్ధస్త్ త‌ర్వాత సిరి హ‌న్మంతు తన‌దైన శైలిలో సంద‌డి చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంతో ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ‘జబర్దస్త్’కు యాంకర్ గా వచ్చిన త‌ర్వాత సిరి హ‌న్మంతు ట్రెండీ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. నయా లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. సిరి ప్రారంభంలో కాస్త డల్‌గానే ఉన్నా, ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటుంది. అయితే ఆమె ప్రభావం షోపై పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ఇప్పుడు గ్లామ‌ర్ ట్రీట్ కూడా ఇస్తుంది.

Naresh Siri డ‌బుల్ మీనింగ్ డైలాగులు..

అయితే జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్స్‌పై క‌మెడీయ‌న్స్ ఏవో ర‌క‌మైన పంచ్‌లు వేయ‌డం కామ‌న్. డ‌బుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ ర‌చ్చ చేస్తుంటారు. వాటితో జ‌నాల‌కి మంచి వినోదం ల‌భిస్తుంది. అయితే డబుల్ మీనింగ్ డైలాగులు శృతి మించ‌డంతోనే అన‌సూయ షో నుండి త‌ప్పుకుంద‌నే టాక్ కూడా ఉంది. అయితే ఎవ‌రేమ‌నుకున్నా, ఏం జ‌రిగిన కూడా జ‌బ‌ర్ధ‌స్త్‌లో డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌కి కొదవేమి లేదు. ఇప్పుడు సిరిపై కూడా డబుల్ మీనింగ్ డైలాగులు విసురుతూ ర‌చ్చ చేస్తున్న‌రు. తాజాగా జబర్దస్త్ కమెడియన్‌ ఆమెని రాత్రి ఇంటికి వచ్చిందని పడుకుందాం రా అని పిలవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.

Naresh Siri న‌రేష్ ఇంటికి వెళ్లిన సిరి ప‌డుకుందాంరా అని అలా ఎలా పిలిచాడు

Naresh Siri : న‌రేష్ ఇంటికి వెళ్లిన సిరి.. ప‌డుకుందాంరా అని అలా ఎలా పిలిచాడు..!

స్కిట్‌లో భాగంగా న‌రేష్ చెబుతూ.. టిఫిన్‌ చేసే సమయంలో ఇంటికొస్తే టిఫిన్‌ చేద్దువు రండి అని పిలుస్తాం కదా, అలాగే మధ్యాహ్నం లంచ్‌ టైమ్‌లో వస్తే లంచ్‌ చేద్దురురండి అని పిలుస్తాం కదా, సిరి రాత్రి పడుకునే సమయంలో ఇంటికొచ్చిందట. దీంతో పడుకుందాం రా అని పిలచాడట జబర్దస్త్ కమెడియన్‌. తాజాగా ఈ ప్రోమో ట్రెండ్‌ అవుతుంది. ఇందులో నరేష్ ఈ డైలాగులు పేల్చడంతో తనతోటి లేడీ కమెడియన్‌ సిరితో గొడవేంటి అని ప్రశ్నించగా, నరేష్‌ ఈ విషయాన్ని చెప్పారు. న‌రేష్ మాట‌ల‌కి సిరి షాక్‌ కాగా, మిగిలిన కమెడియన్లు , జడ్జ్ లు ఇంద్రజ, కృష్ణభగవాన్‌లు సైతం న‌వ్వుకున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది