Sreshti Varma : జానీ మాస్టర్ టార్చర్ చేశాడు.. శ్రేష్టి వర్మ మళ్లీ మొదలు పెట్టింది..!
ప్రధానాంశాలు:
Sreshti Varma : జానీ మాస్టర్ టార్చర్ చేశాడు.. శ్రేష్టి వర్మ మళ్లీ మొదలు పెట్టింది..!
Sreshti Varma : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ Johnny Master శ్రేష్టి Sreshti Varma విషయం తెలిసిందే. తనని వాడుకున్నాడని ఫిర్యాదు చేసి జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయించిన స్రేష్టి ఆ అరెస్ట్ టైం లో మీడియా ముందుకు పెద్దగా రాలేదు. ఐతే జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి జైల్లో వేసి దాదాపు నెల రోజుల దాకా ఉంచి బెయిల్ మీద బయటకు పంపించారు.

Sreshti Varma : జానీ మాస్టర్ టార్చర్ చేశాడు.. శ్రేష్టి వర్మ మళ్లీ మొదలు పెట్టింది..!
కోర్టులో కేసు నడుస్తుంది.. జానీ మాస్టర్ కి సపోర్ట్ గా కొందరు మాస్టర్స్ తమ కామెంట్స్ చేశారు. ఐతే లేటెస్ట్ గా మళ్లీ స్రేష్టి వర్మ జానీ మాస్టర్ మీద సంచలన కామెంట్స్ చేసింది. తనని టార్చర్ చేశాడని అందుకే కేసు పెట్టానని అన్నది. అంతేకాదు తనలా చాలా మంది ఉన్నారని వాళ్లకు పేరెంట్స్ సపోర్ట్ లేదు.
Sreshti Varma ఎందుకు మళ్లీ ఇలా..
కానీ తన పేరెంట్స్ సపోర్ట్ వల్లే ఫైట్ చేయగలుగుతున్నా అని అన్నది శ్రేష్టి వర్మ. ఐతే కేసు కోర్టులో ఉన్నప్పుడు ఆమె ఇలా ఎలిగేషన్స్ కానీ ఇంకా అలాంటి కామెంట్స్ చేయడానికి లేదు. మరి శ్రేష్టి వర్మ ఎందుకు మళ్లీ ఇలా చేస్తుంది అన్నది అర్ధం కావట్లేదు. మరి ఆమె కామెంట్స్ కి జానీ మాస్టర్ స్పందిస్తాడా మళ్లీ వ్యవహారం ఏటు వెళ్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. Sresthi Varma, Johnny Master, Tollywood
జానీ మాస్టర్ మంచోడే కానీ.. మైండ్ సెట్ అస్సలు బాలేదు
అలాంటి వాడికి నేషనల్ అవార్డు ఎందుకు ఇవ్వాలి? #JaniMaster #ShrastiVarma #RTV pic.twitter.com/6XE1gnqqGq
— RTV (@RTVnewsnetwork) January 27, 2025