Sri reddy : ఒరేయ్ న‌త్తినాకొడ‌కా అంటూ నానిపై శ్రీ‌రెడ్డి ఫైర్‌..!

Sri reddy ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశం రోజురోజుకూ మరింత వివాదంగా మారిపోతోంది. టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇటీవల హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు. సినిమా థియేటర్ల కంటే కిరాణ కొట్టు వారికి వస్తున్న కలెక్షన్లు ఎక్కువ ఉంటాయన్నారు. ఈవ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు మండి పడ్డారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, కురసాల కన్నబాబుతో పాటు పలువురు నేతలు నాని కామెంట్స్ ను తప్పుబట్టారు. అయితే సినిమాలు మానేసి కిరాణా కొట్టే పెట్టుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా వైసీపీకి మద్దతుగా నిలుస్తూ ఉండే నటి శ్రీ రెడ్డి కూడా ఇప్పుడు నాని వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

ఏపీలో టికెట్ల ధరల తగ్గింపు అంశంలో ఏపీ మంత్రులు వర్సెస్ హీరో నానిగా వివాదం మరింత ముదురుతోంది. నానిని మరోసారి టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. అతనిపై విరుచుకు పడింది. నాని.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడంటూ ఆరోపించింది. టిక్కెట్స్ రేట్స్ తగ్గిస్తే.. ప్రేక్షకులను అవమానపరిచినట్టు ఎలా అవుతుందనే ప్రశ్నించింది. సినిమా థియేటర్స్ విషయంలో నానికి నిజంగానే బాధ అనిపిస్తే మరి V, టక్ జగదీష్ సినిమాల ఓటీటీ విడుదల సమయంలో థియేటర్స్ యజమానులను ఎందుకు కించపరిచారో చెప్పలని నిలదీశారు. థియేటర్స్ యాజమాన్యంపై ఒకప్పుడు అలా మాట్లాడి..

sri reddy comments on hero nani

Sri reddy నానిపై విరుచుకు పడ్డ శ్రీ రెడ్డి..

ఇప్పుడేమో వారిపై కపట ప్రేమ నటిస్తున్నారని మండి పడ్డారు. అర్థం పర్థం లేని మాటలతో ప్రజలను పిచ్చివారిని చేయడం మానుకోవాలని సూచించారు. అయితే నానిపై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే వైసీపీ నేతలు, శ్రీ రెడ్డి చేసిన ఈ విమర్శలపై నాని స్పందిస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జీవో 35ను సవాల్ చేస్తూ.. సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్ జడ్జి ఈ జీవోను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌ చేసింది.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

10 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

11 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

11 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

13 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

14 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

15 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

16 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

16 hours ago