Sri Reddy : నా ప‌న‌స కాయల కూర తింటారా.. శ్రీ రెడ్డి అరాచ‌కం.. వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sri Reddy : నా ప‌న‌స కాయల కూర తింటారా.. శ్రీ రెడ్డి అరాచ‌కం.. వీడియో..!

 Authored By sandeep | The Telugu News | Updated on :30 May 2022,1:32 pm

Sri Reddy : కాంట్ర‌వ‌ర్షియ‌ల్ బ్యూటీ శ్రీ రెడ్డి ఇటీవ‌లి కాలంలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఒక‌ప్పుడు అంద‌రిపై విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కుతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వంట‌కాల‌తో అదుర్స్ అనిపిస్తుంది. యూ ట్యూబ్ ఛానల్లో ఓ ఊపు ఊపేస్తుంది. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా నాన్ వెజ్ ఐటెమ్స్ చేస్తూ పల్లెటూర్లలో హల్చల్ చేస్తోంది. తను భీమవరం కుండ బిర్యానీ స్పెషల్ గా చేస్తూ వండే విధానాన్ని వీడియో తీసి పెట్టింది. అప్పుడు శ్రీరెడ్డి మాట్లాడుతూ … మర్చిపోతున్న రుచులు గుర్తు చేస్తున్నా. రుచంటే రుచే మరి. బిర్యాని గురించే నేను చెప్పేది. అనవసరంగా తప్పర్దాలు తీసుకోవద్దు. అన్నీ దంచుకున్న మసాలాలే. మటన్ బిర్యానీ. ఎండకి నా రంగంతా పోయి నలుపు రంగు పడింది అంటూ చెప్పుకొచ్చింది.

Sri Reddy : శ్రీ రెడ్డి ఘుమ‌ఘుమ‌లు..

తాజాగా ఈ ముద్దుగుమ్మ ప‌న‌స కాయ కూర వండింది.ఇన్నాళ్లు నాన్‌వెజ్ వంట‌కాల‌తో ర‌చ్చ చేసిన శ్రీ రెడ్డి తాజాగా ప‌న‌స కూర‌తో పిచ్చెక్కించే ప్ర‌య‌త్నం చేసింది. ఘాటు ఘాటు మాట‌ల‌తో పాటు అద్భుత‌మైన రుచి చూపిస్తున్న శ్రీ రెడ్డిపై కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం శ్రీ రెడ్డి వంట‌కం వీడియో అద‌రిపోయింది. అచ్చం ప‌న‌స‌కాయ‌లు మాదిరిగే ఉన్నాయని కొంద‌రు వెధ‌వ‌లు అన్నారు. ఏం చూసి అన్నారో అంటూ శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. మొత్తానికి ఆమె వంట‌కంతో నోరూరింప‌జేస్తుంది.

sri reddy panasa curry

sri reddy panasa curry

శ్రీ రెడ్డి అంటే సంచలనం, సంచలం అంటేనే శ్రీరెడ్డి. డోంట్ కేర్ అంటూ.. పెద్ద పెద్ద సినిమాల తారలకు ఎదురువెళ్ళి సంచలనంగా మారిన శ్రీరెడ్డి… ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ప్రకంపనలు సృస్టించిన శ్రీరెడ్డి.. ఆతరువాత తమిళ ఇండస్ట్రీకి తరలివెళ్లింది. హ్యాపీగా చెన్నైలో ఉంటూ.. అక్కడే సెటిల్ అయ్యింది. శ్రీరెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. న్యూస్ రిప్రజెంటేటివ్ గా తన కెరియర్ ని మొదలు పెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటిగా చాలా సినిమాల్లో కూడా నటించింది. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఆనాటి నుంచి ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతుంది శ్రీరెడ్డి.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది