Sri Reddy : కుండ బిర్యాని వండిన శ్రీ రెడ్డి.. పరువాలు చూపిస్తూ తెగ ర‌చ్చ చేసింది..!

Authored By Sam C | The Telugu News | Updated on: April 29, 2022, 1:32 pm

Sri Reddy : శ్రీ రెడ్డి.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు వివాదాస్పద నటిగానే అందరికీ తెలుసు. కాని త‌న‌లో మ‌రో కోణం దాగి ఉందంటూ ర‌చ్చ‌చేస్తుంది. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన శ్రీ రెడ్డి ఇటీవ‌ల వెరైటీ వంట‌కాలు చేస్తూ నోరూరిస్తుంది. అద్భుత‌మైన వంట‌కాల‌తో నెటిజన్స్ మ‌తులు పోగొడుతుంది. తాజ‌గా భీమ‌వ‌ర కుండ బిర్యాని వండింది. ఇందులో త‌న అందాలు అన్ని చూపిస్తూ రుచిక‌ర‌మైన మ‌ట‌న్ బిర్యాని చేసింది. ఇది చూసిన ప్ర‌తి ఒక్క‌రు లొట్ట‌లేస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా శ్రీ రెడ్డి చేస్తున్న వెరైటీ వంట‌కాలు చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. తాజాగా శ్రీ రెడ్డి కుండ బిర్యాని చూసి మీరు కూడా అదే మాదిరిగా వండేయండి మ‌రి.

పెద్దగా సినిమాలు చేయ‌క‌పోయినా శ్రీరెడ్డి వంద సినిమాలు చేస్తే వ‌చ్చే క్రేజ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ అంశం శ్రీరెడ్డికి ఫుల్ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. త‌మిళ ఇండ‌స్ట్రీలో సుచి లీక్స్ సంచ‌ల‌నం రేపితే టాలీవుడ్ లో శ్రీరెడ్డి లీక్స్ సంచ‌ల‌నం పేరింది. ప‌లువురు హీరోల‌పై, ద‌ర్శ‌కుల‌పై అంతే కాకుండా రాజ‌కీయ‌నాయ‌కుల పై శ్రీరెడ్డి ఆరోప‌ణ‌లు చేసింది. రానా ద‌గ్గుబాటి త‌మ్ముడు అభిరామ్ తో క‌లిసి దిగిన ఫోటోల‌ను భ‌య‌ట‌పెట్టింది కూడా. నాని వంటి స్టార్ హీరోల‌పై కూడా సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. శ్రీ రెడ్డి చేసిన హంగామా ఓ రేంజ్‌లో సాగింది.ప్ర‌స్తుతం శ్రీరెడ్డి ఓ యూట్యూబ్ ఛాన‌ల్ ను పెట్టుకుంది. ఆ ఛాన‌ల్ లో కుకింగ్ వీడియోలు, రాజ‌కీయ సామాజిక అంశాల‌పై వీడియోలు చేస్తోంది.

sri reddy pot biryani Video

sri reddy pot biryani Video

Sri Reddy : శ్రీ రెడ్డి ఘుమ‌ఘుమ‌లు..

ఉంటుంది ప‌క్క‌రాష్ట్రంలో అయినా తెలుగు రాష్ట్రాల‌లో చీమ చిటుకుమ‌న్నా దానిపై ఓ వీడియో చేసి వార్త‌ల్లో నిలుస్తోంది. రీసెంట్ గా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు , నటుడు అయిన ఉదయనిది స్టాలిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.గతంలో ఇదు కదిర్వేలన్ కాదల్ షూట్ చేస్తున్నప్పుడు పార్క్ హయత్ హోటల్ లో తనతో బెడ్ కూడా షేర్ చేసుకున్నాడు అని చెప్పింది.ఇక ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ రెడ్డి ద్వారా ఈమె ఉదయనిధిని కలిశానని తెలిపింది.రాత్రంతా హోటల్లోనే గడిపామని తన పని అయ్యాక సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి..మోసం చేశాడ‌ని పేర్కొంది.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp