Star Hero Daughter : మొగుడిని సైడ్ చేసి పాత బాయ్ ఫ్రెండ్ తో ఫామ్ హౌస్ లలో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో కూతురు..!!
Star Hero Daughter : ప్రస్తుత రోజుల్లో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎవరూ కూడా పెళ్లి జీవితాన్ని గడపలేకపోతున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఇటీవల చాలామంది విడాకులు తీసుకోవడం జరిగింది. పిల్లలు కలిగిన జంటలు కూడా విడాకులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ రకంగానే ఓ స్టార్ కూతురు పెళ్లి చేసుకుని కొత్త బాయ్ ఫ్రెండ్ మోజులో పడి… మొగుడికి విడాకులు ఇచ్చేసింది.
ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇటీవల మేము విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించేసి ఎవరికి వారు తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే ఆ మాజీ మొగుడు సైలెంట్ గా సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ నీ ముందుకు తీసుకెళ్తుంటే… ఈ స్టార్ కూతురు మాత్రం ఇండస్ట్రీకి చెందిన హీరో అయిన బాయ్ ఫ్రెండ్ నీ సీన్లోకి తీసుకువచ్చి ఇక ఫామ్ హౌస్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తుందట. మాజీ మొగుడు ఉన్న సమయంలోనే ఈ తతంగం మొత్తం బయటపడటంతో…
సదరు స్టార్ కూతురు తెగించటంతో ఇద్దరూ ఎవరికి వారు విడాకులు తీసుకుని వేరైపోయారు అంట. ఎంత చెప్పినా ఆ స్టార్ కూతురు వినకపోవడంతో ఆ మాజీ మొగుడు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు తాను సినిమా ఇండస్ట్రీలో తనకు తానుగా రాణిస్తున్నాడు. ఈమె మాత్రం కొత్త బాయ్ ఫ్రెండ్ తో… ఫామ్ హౌస్ లలో ఫుల్ ఎంజాయ్ చేస్తుందట. ఈ విషయంలో కూతురిని సదరు స్టార్ హీరో హెచ్చరించిన గాని ఆమె మాత్రం.. మాట వినకుండా ప్రస్తుతం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది.