
Star Hero manjunath alias sanju arrested
Star Hero : సెలబ్రిటీల ముసుగులో కొందరు చేసే వికృత చేష్టలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.అయితే సినిమాలో హీరోగా నటించిన యువకుడు అతని అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హీరోగా మంచి భవిష్యత్తు ఉంటుందని కొందరు చెప్పడంతో సినిమా సబ్జెక్ట్ నచ్చలేదని కొన్ని కథలను రిజక్ట్ చేసిన చరిత్ర కూడా ఉంది. అయితే రీసెంట్‌గా హైటెక్ వేశ్యవాటిక కేంద్రాల మీద పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చెయ్యడంతో అరెస్టు అయిన వారిలో సినిమా హీరో ఉండడం చర్చనీయాంశంగా మారింది. అరెస్టు అయిన ఆరు మందిలో శాండిల్ వుడ్ హీరో మంజునాథ్ అలియాస్
సంజు అలియాస్ యువ అనే హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది.మూడేళ్ల క్రితం విడుదలైన ‘న్యూరాన్’ అనే సైక్లాజికల్ త్రిల్లర్ మూవీలో మంజునాథ్ హీరోగా నటించాడు. ప్రస్తుతం ఈ నటుడు అనేక బిజినెస్ లు చేస్తూ కర్ణాటకలో పెద్ద మనిషిలా చలామణి అవుతూ బంగ్లాదేశ్ నుంచి బెంగళూరుకి అక్రమంగా అమ్మాయిలను తీసుకు వచ్చి బలవంతపు వ్యభిచారం చేయిస్తున్నాడు. బెంగళూరు నగరంలోని కెంగేరి డెంటల్ కాలేజీ సమీపంలో ఒక అద్దె ఇంటిలో ఈ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు తెలుసుకొని దాడులు నిర్వహించి కెంగేరిలోని వినాయకనగర్,
Star Hero manjunath alias sanju arrested
బాదరహళ్లి ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకోగా,ఈ దాడిలో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితులను విచారించగా అసలు సూత్రధారి మంజునాథ్ అని తెలిసింది. ‘లోకాంటో’ అనే యాప్ ద్వారా వీరు హైటెక్ వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.వారికి ఇక్కడ పని ఇప్పిస్తాను అంటూ బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి ఇక్కడ బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్లు సీసీబీ పోలీసులు తెలియజేశారు. ఆయన దగ్గర నుండి నాలుగు మొబైల్ ఫోన్లు, బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లు, భారతీయ నగదు స్వాధీనం చేసుకొని కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.